పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!

ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]

ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజవుతున్న సినిమాలపై ఓ లుక్కేయండి!

తెలుగు సినీ పరిశ్రమ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత కొన్నాళ్ళనుండి వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న టాలీవుడ్ కి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందించి సత్తా చాటాయి. వీటిలో ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో కూడా దుమ్ముదులిపింది. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా బాక్షాఫీస్ వద్ద చతికలపడింది. ఇకపోతే ఈ వారం (సెప్టెంబర్‌ నెలారంభం)లో అటు థియేటర్‌లో […]

బాలయ్యకి నటనకి 48 ఏళ్ళు… త్వరలో ఆ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారా?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అభిమానులు అతన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. ఇకపోతే ఈయన సినిమా ప్రయాణం మొదలు పెట్టి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈయన నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాము. 48 ఏళ్ల […]

రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్‌… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]

యాంకర్ రష్మీ బ్రేకప్ కథ విన్నారా? ప్రేమికుడు సుడిగాలి సుధీర్ ఇదంతా చేశాడా?

యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మల్లెమాల సమర్పణలో వచ్చిన జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా అనసూయ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఘనత యాంకర్ రష్మిదే. అంతకుముందే ఈమె అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ, ఈమెకి గుర్తింపు మాత్రం ఈ షో ద్వారా మాత్రమే ఏర్పడింది. ఇక పండగ సందర్భాలలో ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో వినాయక చవితి కావున అనేక షోస్ సందడి చేయనున్నాయి. […]

సీనియర్ హీరోయిన్ జయప్రద భర్త కూడా ఒక హీరోనే… ఎక్కడో తెలుసా?

అలనాటి మేటి నటి జయప్రద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అభినయంతో పాటు చక్కటి అందం ఆమె సొంతం. తనకున్న అద్భుతమైన స్టార్ డంతో హీరోయిన్ నుండి పొలిటీషియన్ వరకు ఎదిగిన వాళ్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రద పేరు. అవును… ఈమె తండ్రి ఫైనాన్షియల్ కావడంతో 13 ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘భూమికోసం’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అప్పట్లో పది […]

హీరో నాగార్జున ఆ విషయం బయటపెట్టేసాడు… రెండు దశాబ్దాలుగా ఆమెతో సంబంధం ఉందట?

టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బక్కపలచని శరీరంతో పీలగా వున్న ఓ హీరో తరువాతి కాలంలో తెలుగు తెరపై మన్మధుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికీ తెలుగు మహిళలు నాగార్జున అంటే పడి చస్తారు. ఇకపోతే నాగార్జున హీరోయిన్ టబు గురించి కూడా అందరికీ తెలిసినదే. వీరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. దాంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందని […]

వడ్డే నవీన్ భార్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

హీరో వడ్డే నవీన్ ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అతను చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో వడ్డే నవీన్ స్టార్ హీరో రేంజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే హీరో వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. బేసిగ్గా సెలిబ్రిటీల జీవితాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. అందుకే వారి గురించి మనకు తెలియదు. ఈ విషయంలో వారు […]

యాంకర్ అనసూయ వారిని వదిలిపెట్టదట… పోలీస్ కంప్లైంట్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిన వివాదం!

యాంకర్ అనసూయ అంటే ఎవరో తెలియని యువత తెలుగునాట ఉందనే ఉండదు. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయం అయిన అమ్మడు అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ క్రమంలో అయితే కేవలం ఆ ప్రోగ్రాం ఆమెకోసమే చూసిన విధంగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ. దాంతో ఆమెను వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రావడం వలన ఆ షోకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత రష్మీ ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో […]