అషు రెడ్డి గురించి కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదటగా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ సుపరిచితం అయిన అషు అచ్చం సమంతని పోలి ఉండటం ఆమె కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తరువాత ఓ సందర్భంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూలో పాల్గొని కాకరేపింది. మొత్తంగా అప్పటినుండి ఈమెకు కుర్రకారులో మంచి ఆదరణ లభించింది. సినిమాల సంగతి దేవుడెరుగు కానీ, ప్రస్తుతం అమ్మడు దాన్ని […]
Author: Suma
బాలీవుడ్లో దుమ్ములేపిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే… కలెక్షన్లు చూస్తే బెదిరిపోతారు!
ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే మాట ఇప్పుడు మాయం అయిపోయింది. అవును… గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామం బాహుబలితో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అవును… జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి అనే సినిమా రెండు పార్టులు కూడా నార్త్ లో దుమ్ము లేపాయి. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూడటం మొదలు పెట్టింది. ఆ తరువాత కన్నడ నుండి వచ్చిన సినిమా KGF […]
జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న రాంచరణ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియోలు!
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తొలి సినిమా మీకు గుర్తుందా? అయితే అందులో పొగరుగా నటించిన హీరోయిన్ నేహాశర్మ కూడా గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తుండదు, ఆమె అందులో చేసిన పాత్రని ఈజీగా మర్చిపోవడం కష్టం మరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చెర్రీకి తొలి చిత్రం కాగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్లో నేహాకు కూడా ఇదే తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే, నేహా శర్మ పర్సనాలిటీ అప్పట్లో ఇలియానాను […]
ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే వార్త.. మారుతి సినిమా విశేషాలు బయటికొచ్చాయి!
బాహుబలి అనే సినిమాతో ప్రభాస్ జీవితమే మారిపోయింది. డార్లింగ్ ఫాన్స్ అని చెప్పుకొనే వారి సంఖ్య అక్కడినుండి నాలుగింతలు పెరిగింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్గా ఉన్న ప్రభాస్ బాహుబలితో ఇంటర్నేషనల్ హీరోగా మారి, బాలీవుడ్ ఖాన్లకు సైతం షాక్ ఇచ్చాడు. ప్రభాస్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు అది ఇండియా వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మారే పరిస్థితి వచ్చింది. బాహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం […]
విరాట్ కోహ్లీ డిప్రెషన్కి కారణం భార్య అనుష్క శర్మనా?
విరాట్ కోహ్లీ.. అంటే ఎవరో తెలియని క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అతను క్రికెట్ మైదానంలో ఉంటే శత్రువుకి అలజడి రేగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకి కోహ్లీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు సెంచరీలు మీద సెంచరీలు చేసిన మొనగాడు ఇపుడు కనీసం 50 పరుగులు కూడా చేయడానికి తటపటాయిస్తున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవును… చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు […]
హీరో ధనుష్ తాజా సమాచారమిదే… తమ్ముడిపాలిట విలన్ గా మారుతున్న అన్న?
తమిళ తంబీల అభిమాన నటుడు ధనుష్ గురించి అందరికీ తెలిసినదే. ఇక ధనుష్ కి తన అన్న అయినటువంటి దర్శకుడు సెల్వ రాఘవన్ కి మధ్య గల అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక పోతే అలాంటి వీరి బంధంలో చిచ్చు రేగింది. అవును…. తమ్ముడికి అన్నయ్యకి పడటం లేదట. ఆగండాగండి.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్… బయట కాదండి, ధనుష్ నటించిన ఓ సినిమాలో సెల్వ రాఘవన్ విలన్గా నటించబోతున్నాడట. అలాంటి చిత్రం […]
పుష్ప2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప 2 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో […]
క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ […]
బాలయ్య అన్ స్టాపబుల్-2కి అదే పెద్ద అడ్డు..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తే ఈ షో సక్సెస్ కాదని చాలా మంది భావించారు.. కానీ అంచనాలన్నీ తలకిందులు చేశారు బాలయ్య. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీస్ లతో సాగిన […]









