‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]

దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?

రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]

Biggboss-6లో పెద్ద మలుపు… టాప్ లోకి ఉహించని కంటెస్టెంట్?

ఇప్పుడు బుల్లితెర షోస్ లో బాగా ప్రాచుర్యం పొందినది Biggbossషో అని వేరే చెప్పాల్సిన పనిలేదు. నేడు యువత టీవీలకు అతుక్కుపోయి మరీ ఈ షోని చుస్తున్నారేంటి అర్ధం చేసుకోండి. ఇకపోతే తాజాగా ఓరామ్యాక్స్ సంస్థ ఇటీవల డిజిటల్ సోషల్ మీడియా సర్వేల ద్వారా బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ లో ఉన్నవారి గురించి వెల్లడించింది. అయితే ఓట్ల వివరాలు ఓ రకంగా ఉంటే సోషల్ మీడియాలో వారి ర్యాంకింగ్ మరొక రకంగా ఉండటం […]

బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న కాంతార.. KGFని వెనక్కి నెట్టిందిగా!

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే సినిమా గురించి వినబడుతోంది.. అదే కాంతార. అవును కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ వసూళ్ల సునామిని సృష్టించి, ఇపుడు తెలుగులో రిలీజ్ అవడానికి సిద్ధమైంది. దీనిని ప్రముఖ తెలుసు నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బేనర్ పైన రిలీజ్ చేయనున్నాడు. ఇకపోతే కన్నడలో KGF చిత్రం తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందినది ఈ సినిమానే. ఇక ఈ సినిమాని కూడా హోంబలే ఫిల్మ్స్ వారు […]

Jr. NTR పెళ్లి లక్ష్మీ ప్రణతితో జరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహాం గురించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటివరకు వీరి పెళ్ళి జరగడానికి గల కారణం చంద్రబాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని TDP ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో ఈ జంట ముందుంటుంది. వంశీ ఆ మాట అనగానే ఇపుడు వారి పెళ్ళికి గల కారణం ఎవరై ఉంటారని […]

ప్రభాస్ కు తల్లిగా నటించలేను.. హీరోయిన్ అయితే ఆలోచిస్తానంటున్న మంచు లక్ష్మి!

నిత్యం ఏదోఒక విషయమై వార్తల్లో వుండే మంచు లక్ష్మి తాజాగా ప్రభాస్ విషయంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. రాజమౌళి – ప్రభాస్ దర్శకత్వంలో బాహుబలి తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామిని పాత్రకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలిసినదే. రమ్యకృష్ణ తనదైన నటనతో శివగామి పాత్రను మరొక లెవల్ కు తీసుకొని వెళ్లారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో మొదట పలువురిని సంప్రదించారు అన్న […]

హీరోయిన్ అనుష్క గురించి కూడా గరికపాటి వారు గరం అయ్యారా?

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసినదే. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారమే సృష్టించింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్‌ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ ఈ వివాదంపై సంచలన దర్శకుడు వర్మ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. గరికపాటిని నిందిస్తూ వరుస ట్వీట్స్‌ చేశాడు. ఇక ఆ […]

కండక్టర్ ఝాన్సీకి చెక్ పెట్టిన నెల్లూరు కవిత.. ఆ పాటకి డాన్స్ ఇరగదీసేసింది?

కండక్టర్ ఝాన్సీ అంటే ఎవరో తెలియని యువత ఉండదు. ఆమధ్య జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో ‘పల్సర్ బైక్’ పాటకి ఆమె వేసిన స్టెప్స్ యావత్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసాయి. దాంతో ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఫేమస్ అయిపోయింది. అక్కడినుండి ఆమె గతంలో చేసిన వివిధ డాన్స్ షోలకు సంబంధించిన వీడియోలు కూడా ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ ద్వారా మల్లెమాలవారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు […]

చిరంజీవి ఇచ్చిన బంపర్ ఆఫర్ ని పూరీ వాడుకుంటాడా?

ఈమధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరీజగన్నాధ్ ఓ కీలక రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసినదే. ఆచార్య ప్లాప్ అయిన తరువాత ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మొదటి సారి పూరి […]