పోయిన ఏడాది అంటే 2022, డిసెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా 38 తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 35 సినిమాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేకపోయాయి. కేవలం మూడు అంటే మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అవి మాత్రమే హిట్ అయ్యాయి. ఆ హిట్ అయిన సినిమాలు మరేవో కావు అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్ నటించిన హిట్ 2, హాలీవుడ్ మూవీ అవతార్ 2, రవితేజ ఫిలిం ధమాకా. […]
Author: Suma
2022లో వచ్చిన తెలుగు సినిమాల్లోని డైలాగులు టపాకుల్లా పేలాయి… వాటిపై ఓ లుక్కేయండి జరా!
దూకుడు సినిమాలో మహేష్ బాబు పాత్ర చెప్పిన ఓ డైలాగ్ మీకు గుర్తుందా? అదేనండి… “సినిమాల ప్రభావం జనాలమీద వుందో లేదో తెలియదు గాని, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా వుంది.” అనే డైలాగుని జనాలను దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శ్రీను వైట్ల రాసి వుంటారు. అందులో నిజం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు మాస్ హీరోల సినిమాలకు చాలా ప్రత్యేకించి రైటర్స్ డైలాగులు రాస్తూ వుంటారు. విషయంలోకి వెళితే, ఈరోజుతో 2022కి ఎండ్ […]
టాలీవుడ్ ఆ విషయంలో ఫెయిల్ అయింది… 50 రోజుల కండిషన్ ఇక లేనట్లేనా!
కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. […]
రైలు కింద పడి మరణించిన స్టార్ హీరోయిన్ తమ్ముడు.. ఎలాగంటే..
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కవిత. ఈమె ‘జగన్మోహిని’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి ఎన్నో హిట్ సినిమాలో నటించారు. సినిమాల పరంగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న కవిత తన వ్యక్తిగత జీవితంలో తమ్ముడుని కోల్పోయి ఒక చేదు అనుభవాని చవిచూసింది. మంచి భవిష్యత్తు ఉన్న ఆమె తమ్ముడు అర్ధాంతరంగా కన్నుమూయడం తన జీవితంలో తీరని లోటు అని కవిత చెబుతున్నారు. అలానే ఇంకో బాధకరమైన విషయం […]
ఈ ఏడాదంతా ఇండియన్ సినీ ఇండస్ట్రీని కన్నడ ఏలేసిందిగా..!
ఒకప్పుడు ప్రేక్షకులకు కన్నడ ఇండస్ట్రీపై, కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అంతేకాకుండా, రొటీన్ కథలనే ఎక్కువగా ఫాలో అవుతారు కన్నడ డైరెక్టర్లు. దాంతో కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ప్రేక్షకులు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి […]
జబర్దస్త్ కోసం ఇంద్రజ, ఖుష్బులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
బుల్లితెర షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా జనాలకి పరిచయం చేయడానికి ఏమీ లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ షోలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. మొదటి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలు ఒకరి తరువాత ఒకరు బయటకు వచ్చేయడం జరిగింది. దాంతో ఇపుడు జబర్దస్త్ షోకి జడ్జీలుగా ఇంద్రజ, ఖుష్బులు వున్నారు. ఇక విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లితెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి […]
బాలయ్యకు యాంకర్ సుమ పోటీనా? అన్ స్టాపబుల్ షోని మించిన షోకి బడా ప్లాన్?
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో పేరు ఏమిటి అని ఎవరికీ అడగాల్సిన పనిలేదు. ఆయన కనిపించిన ఒకేఒక్క బుల్లితెర షో ‘అన్ స్టాపబుల్ షో’కు ఎలాంటి స్పందన లభిస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ షో నిర్మాత ఐనటువంటి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ…. ఇండియాలోనే టాప్ షోగా అన్ స్టాపబుల్ షోని పొగిడిన సంగతి విదితమే. ఇక ఈ షో అంచనాలకు మించి బాగా క్లిక్ అయింది. కాగా ప్రభాస్ ఎపిసోడ్ రెండు […]
హీరో వెంకటేష్ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు వీరే!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దగ్గుబాటి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తిగా వెనకటేష్ గారికి మంచి పేరు వుంది. అప్పట్లో ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడేది. ఎందుకంటే ఆయనతో నటిస్తే తప్పకుండా తనకు హిట్ వస్తుందని, అలాగే తెలుగునాట ఇక తిరుగుండదని. అందుకనే […]
టాలీవుడ్ రికార్డ్: 2022లో విడుదలైన అత్యధిక తెలుగు సినిమాలు!
కరోనా అనంతరం భారతీయ సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రరిశ్రమలు తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికే భయపడిన పరిస్థితిని నెలకొంది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం సినిమాలను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా 2022లో ఇక్కడ అత్యధిక సినిమాలు విడుదలయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో […]