ప్రజలు 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి ఎన్నో హోప్స్‌తో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులో సంక్రాంతి పండుగ రానుంది. ఇక ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అవుతుంది. […]
Author: Suma
హోటల్లో గిన్నెలు తోమిన స్టార్ యాక్టర్.. అతని హిస్టరీ తెలిస్తే..!!
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నటీనటులు సినిమాలోకి రాకముందు, రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కష్టాల గురించి వారంతట వారు చెప్తేనే మనకు తెలుస్తుంది. సినిమాలలో నటించే అవకాశం కోసం తిండి తిప్పలు మాని ఎంతో కష్టపడి వచ్చిన వారు చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాలలో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కూడా ఆ కోవకు చెందినవాడే. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు […]
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్
ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష […]
తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పూనకాలు
దర్శకుడు SS రాజమౌళి, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అక్కడ తెలుగు యాక్షన్ కోలాహలం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ నాన్-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. జనవరి 10న జరిగే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు ముందు, జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని గౌరవనీయమైన DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన […]
ఆ విషయంలో చిరుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…??
చిరంజీవి టైటిల్ రోల్‌లో, రవితేజ, శ్రుతి హాసన్, కేథరిన్ మెయిన్ లీడ్స్‌లో నటించిన వాల్తేరు వీరయ్య వారి 13 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మరి కొద్ది నిమిషాల్లో విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే చిరంజీవి ఒక ట్వీట్ చేస్తూ.. “హలో, ఈరోజు సాయంత్రం వైజాగ్‌లోని AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం […]
ఈ సినిమా ట్రైలర్స్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన ట్రైలర్ ఇదే…!!
2023 సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అవేంటంటే, తెగింపు, వారసుడు, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం. ఈ సినిమాల్లో మూడు భారీ మాస్ యాక్షన్ సినిమాలు కాగా మిగతావి మామూలు సినిమాలు. అయితే ఈ అన్ని సినిమాలు కూడా ఈసారి బాగా డబ్బులు వసూలు చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వీటి ట్రైలర్లు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఐదు సినిమాల ట్రైలర్లు కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యి మంచి […]
పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్న బుల్లితెర యాక్ట్రెస్.. ఎవరంటే?
ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం సెలబ్రిటీలకు చాలా సులభం అయింది. ఈ విషయాన్ని గమనించిన బుల్లితెర, వెండితెర నటీనటులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి తమకు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఎక్కువ వ్యూస్ సంపాదిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ జాబితాలో “జానకి కలగనలేదు” సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ కూడా ఉంది. మాటీవీలో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ చాలా పాపులర్ అయింది. దానికి […]
హద్దులు మీరిన రకుల్.. ఆకుపచ్చ డ్రెస్‌లో బీభత్సమైన అందాల విందు!
2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆపై బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ 2014లో ‘యార్యన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో గొప్ప చిత్రాలతో అందించింది. అలానే తన అందాలకు బీభత్సంగా షో చేస్తూ సెగలు పుట్టించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన కొన్ని […]
రవితేజ కెరీర్‌పై పెద్ద దెబ్బ వేస్తున్న ఆ వర్గ ప్రజలు.. ఎవరంటే..?
మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం ధమాకా. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో ధమాకా సినిమా కొన్ని రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది అలాగే అధికారికంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే 100 కోట్లు కలెక్ట్ చేయడం అబద్ధం అంటూ ఒక మీడియా సంస్థ వార్త రాసి పెద్ద వివాదానికి […]