మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్.. రిజల్ట్ ఏంటంటే..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఎన్నో పెద్ద, మంచి సినిమాలను అందిస్తోంది. శ్రీమంతుడు, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, రంగస్థలం, పుష్ప సర్కార్ వారి పాట ఇలా చాలా సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ పాలుపంచుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ రెండు సినిమాలు మరేవో కావు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. […]

డైరెక్టర్‌గా మరో సినిమా తీయబోతున్న ధనుష్.. ఆ వివరాలు ఇవే..!

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్‌ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాడు. చూసేందుకు చాలా సింపుల్‌గా కనిపించినా ధనుష్ నటన ముందు ఎవరైనా సరే దిగదిడుపే. ఈ హీరో యాక్ట్ చేసిన రీసెంట్ ఫిలిం వరువేన్‌ సినిమా పెద్దగా ఆడలేదు కానీ అతని నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం వాతి, సర్, కెప్టెన్ మిల్లర్ సినిమాలను చేస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో వస్తున్న వాతి (తెలుగులో సార్‌) ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్ […]

యాంకర్ అనసూయకి ఆ రోగం ఉందట.. విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్..

యాంకర్ అనసూయ హీరోయిన్లకు సమానమైన పాపులారిటీని సంపాదించిందని అనడంలో సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ టీవీ షోలలో యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ చాలామందికి దగ్గర అయింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ అభిమానులతో టచ్ లో ఉంటూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఈ తార తరచూ తన హాట్ ఫొటోలు, విశేషాలను సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటుంది. కాగా తాజాగా ఆమె తనకు ఒక రోగం ఉన్నట్లు వెల్లడించింది. దాంతో అందరూ […]

సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… అసలు గుర్తుపట్టలేరు??

2002లో ఆర్యన్ రాజేష్, రోహిత్, సునీల్, నమిత, నేహా పెండ్సే మెయిన్ రోల్స్‌లో నటించిన ‘సొంతం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన నేహా పెండ్సే అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొంతం తరువాత ఈ ముద్దుగుమ్మ 2003లో గోల్‌మాల్ అనే తెలుగు సినిమాలో నటించింది. 2008లో వీధి రౌడీలో కనిపించి అలరించింది. ఇవి రెండు ఫ్లాప్స్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడమే మానేసాయి. అలా ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి […]

కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]

నితిన్ ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. హిట్ కొట్టడం ఖాయం..

జయం, దిల్, సై సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నితిన్ ఆ తర్వాత హిట్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాల తర్వాత, ఇష్క్ (2012)తో విజయం సాధించాడు. గుండె జారి గల్లంతయ్యిందే (2013), హార్ట్ ఎటాక్ (2014), అ ఆ (2016), భీష్మ (2020) ఇలా అతడి కెరీర్‌లో అడపాదడపా హిట్స్ వచ్చాయి తప్ప కంటిన్యూగా హిట్స్ పడలేదు. అతను 2021లో తీసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, 2022లో చేసిన మాచర్ల […]

తలలు నరికేయ్యడమే హీరోయిజమా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారీ హీరోలు..??

గతంలో హీరోలు హీరోయిజం చూపిస్తే దానిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడి వెళ్లేవారు కానీ ఇప్పుడా రోజులు పోయాయి. భీకరమైన యాక్షన్స్ సన్ని వేషాలు, తలలు నరికేసుకోవడాలు, కత్తులతో మారణ హోమం సృష్టించడాలు ఇప్పటి సినిమాల్లో పెడితే అవి ఎదురుతన్నడం తప్ప పాజిటివ్ రిజల్ట్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజుల్లో సినిమా కథలు బాగుంటే తప్ప ఎంత పెద్ద హీరో అయినా, అతడు ఎంత హీరోయిజం చూపించినా ఆ సినిమాలను ఎవరూ ఆదరించరు. ఈ విషయం మరిచి టాలీవుడ్ […]

పూజా హెగ్డే మరో రకుల్‌ ప్రీత్‌ కాబోతుందా? తక్కువ సమయంలోనే?

  ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క […]

టాలీవుడ్‌లో వరలక్ష్మి శరత్‌ కుమార్ టైం మామూలుగా లేదు… దాంతో భారీగా డిమాండ్!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కొన్నేళ్లుగా తెలుగులో నటిస్తూ చాలామందిని మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మొదటగా తమిళంలో హీరోయిన్‌గా సినిమాల్లో నటించింది. అందరి హీరోయిన్ల వలె గ్లామర్ రోల్స్ అంత ఎక్కువగా చేయకుండా ప్రాధాన్యమున్న పాత్రలోనే ఈ ముద్దుగుమ్మ నటించింది. అంతేకాకుండా, లేడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించే మెప్పించింది. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి […]