ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఆయన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌నే కాకుండా మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించారు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న జగపతి బాబు 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు అన్ని పరాజయం […]
Author: Suma
చిల్లులు పడ్డ చొక్కా ద్వారా అందాలను ఆరబోస్తున్న శ్రీముఖి.. ఆహా అంటున్న ఫ్యాన్స్!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసినా ఈ అమ్మడే దర్శనం ఇస్తుంది. బుల్లితెర పైనే కాకుండా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ పంట పండిస్తుంది. రకరకాల దుస్తులలో మెరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈమధ్య శ్రీముఖి అందాల ఆరబోతకు హద్దే ఉండడం లేదు. ఇక మా టీవీలో ప్రసారమయ్యే బిబి జోడి లో హోస్ట్ గా నిర్వహిస్తున్న శ్రీముఖి పోటీ బట్టలు ధరించి కుర్రాళ్లకు నిద్ర […]
తారక్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మళ్లీ అలాంటి పాత్రలో ఎన్టీఆర్..!!
నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయసు 39 సంవత్సరాలు నిండి త్వరలోనే 40 ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 24వ తేదీన ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఒక ఆరేడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం ఈ […]
ఇదెక్కడ ఫ్యాషన్ అయ్యా బాబోయ్.. ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని వచ్చిందా ఏంటి..??
దిశా పటాని ‘లోఫర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలను విపరీతంగా ఆరబోసి, వరుణ్ తేజ్ తో బీభత్సమైన కెమిస్ట్రీ పండించి బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లోనే కాకుండా బయట కూడా తన గ్లామరస్ అందాలతో చెలరేగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ కాల్వీన్ కేర్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా దిగిన ఫొటోస్ కుర్రాళ్ల గుండెలో గిలిగింతలు పుట్టిస్తున్నాయి. దిశా తన బికినీ […]
తెలుగు డైరెక్టర్లు చేసిన పనికి బాగా డిసప్పాయింట్ అయిన రాశి ఖన్నా ఫ్యాన్స్??
బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకరు. నిజానికి రాశి ఖన్నా చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఖాతాలో సరైన హిట్స్ పడడం లేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేక పోతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు వెబ్ […]
మొదలైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందడి.. టీమ్‌ల విశేషాలు ఇవే..!
స్పోర్ట్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారు ఆడేదే ఈ స్పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ అని చెప్పవచ్చు. ఈసారి సీజన్‌లో ముంబై హీరోస్, చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, భోజ్‌పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ అనే 8 ప్రాంతాల జట్లు ఆడనున్నాయి. ఇక రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం, జైపూర్ వంటి ఆరు నగరాలు 19 […]
మగాళ్ల బుద్ధిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రకుల్..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి రకుల్ ప్రీత్ సింగ్. తన నటనతో, అందంతో తన మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. దాంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం రకుల్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో రకుల్ చివరి సినిమా ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా […]
ఎద, తొడ అందాలను బయటపెట్టిన సదా.. తట్టుకోలేకపోతున్న అభిమానులు!
ఒకప్పటి నటి సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ హీరోగా నటించిన ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అపరిచితుడు, దొంగ దొంగది, టక్కరి, ఔనన్నా కాదన్నా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో నటించిన సదా ఈ […]
మంచి మనసును చాటుకున్న బాలకృష్ణ.. అసిస్టెంట్ డైరెక్టర్‌కి భారీగా నగదు సాయం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలతో ఇంకో వైపు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయం చేసారు. మరీ ముఖ్యంగా కాన్సర్ వ్యాధితో బాధపడేవారికి ఆయన సొంత డబ్బుతో చికిత్స చేయిస్తుంటారు. బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన తల్లిలా మరెవరికి జరగకూడదు అనే […]









