ఎద, తొడ అందాలను బయటపెట్టిన సదా.. తట్టుకోలేకపోతున్న అభిమానులు!

ఒకప్పటి నటి సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ హీరోగా నటించిన ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అపరిచితుడు, దొంగ దొంగది, టక్కరి, ఔనన్నా కాదన్నా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి మెప్పించింది.

ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో నటించిన సదా ఈ మధ్య కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ఇక ఇటీవలే బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో జడ్జీగా రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మా టీవీ లో ప్రసారమయ్యే బీబీ జోడి షోలో రకరకాల ఔట్‌ఫిట్స్ ధరించి కుర్రాళ్ల గుండెలో వేడి పుట్టిస్తుంది.

ఇక మొన్న జరిగిన బిబి జోడి ఎపిసోడ్‌లో బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో అదరగొట్టేసింది సదా. బ్లూ కలర్ డ్రెస్‌లో తన ఎద అందాలను చూపిస్తూ తన గ్లామరస్ అందాలతో కుర్రకారుకి ఒక ఆట ఆడిస్తుంది సదా. మోడర్న్ డ్రెస్సులు ధరించి తన అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. సదా అందాన్ని చూసి అబ్బాయిలను నిద్ర పట్టడం లేదట. ఇప్పటికీ సదా చెక్కు చెదరని అందంతో మతి పోగోడుతోందని అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సదా బ్లూ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.