ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు అలరించింది. ఇటీవలే ఒక బిడ్డకి జన్మనిచ్చిన అలియా బట్ మాతృత్వ మాధుర్యాన్ని రుచి చూసింది. తన కూతురితో సంతోషమైన క్షణాలను గడపడం కోసం సినీ కెరీర్ కి సంబంధించిన కట్టుబాట్లను పక్కన పెట్టేసింది. న్యూస్ మీడియా వారితో అలియా బట్ మాతృత్వం గురించి, తన కూతురు రాహ, ఆమె జీవితంలోకి వచ్చిన […]
Author: Suma
తొందరపడి తప్పు చేస్తున్న ప్రభాస్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్??
ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా తరువాత చెత్త సినిమాలతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయ్యాయి. ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలు ఆరు నెలల వ్యవధిలో ఒకదాని తరువాత ఒకటి మూడు సినిమాలు ప్రేక్షకుల […]
బాలయ్యతో మరోసారి చిరంజీవి ఢీ.. ఈసారి నెగ్గేదెవరు..??
ఈ ఏడాది ప్రారంభం లో ఇద్దరు స్టార్ట్ హీరోలు వారి సినిమా లతో పోటీకి దిగారు. వారు మరెవరు కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా, బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలు జనవరి లో సంక్రాంతి పండుగ సందర్బంగా పోటీపాడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మళ్ళీ ఒకసారి ఈ ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోలా శంకర్’ సినిమా […]
తన సినిమాలను థియేటర్లకు వెళ్లి వందలసార్లు చూసిన రాజమౌళి.. ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్!
ఎస్ఎస్ రాజమౌళి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ దిగ్గజ దర్శకుడు తన ఆడియన్స్ తన సినిమాలు ఎలా తీసుకుంటారో అర్థం చేసుకోవడానికి ఇష్టపడతాడట. ఈ విషయాన్ని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన సినిమాలను ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకునేందుకు అతను తన సినిమాలను థియేటర్లకు వెళ్లి వందలసార్లు చూసేవాడట. అతను తన పనిని అంచనా వేయడానికి ఇలా తన చిత్రాలను చాలాసార్లు చూస్తాడట. […]
అల్లు అర్జున్తో పోటీపడి పరువు తీసుకున్న బాలీవుడ్ హీరో..!
అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగులు, అలాగే అల్లు అర్జున్ యాక్షన్ బాగా హైలెట్ అయింది. అయితే ఈ బ్లాక్బస్టర్ హిట్కు రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. అల వైకుంఠపురములో మూవీకి ‘షెహజాదా’గా బాలీవుడ్ రీమేక్ చేయగా అందులోని కార్తిక్ ఆర్యన్ పెర్ఫార్మన్స్ను బన్నీ యాక్షన్తో పోల్చుతున్నారు. రోహిత్ […]
పెళ్లయినా తగ్గని ఆశ.. అది పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న కాజల్!
సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు అవకాశాలు వస్తే సరిపోతుంది అనుకుంటారు. పెళ్లి కాకముందే రెమ్యునరేషన్ వీలైనంత ఎక్కువగా పెంచాలనుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార కాజల్కి మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఆశ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. మొదటిలో లాగా ఆమె బాగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో నటించడం లేదు కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ను చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. పెళ్లికి […]
బోయపాటి శ్రీను రికార్డును టచ్ కూడా చేయలేకపోతున్న రాజమౌళి.. ఏంటా రికార్డు..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను బాలకృష్ణ రవితేజ అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అయితే తెలుగులో అతని కంటే మరింత సక్సెస్ఫుల్ అయిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి ఇండియన్ మూవీ హిస్టరీ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు కానీ బోయపాటి శ్రీను సెట్ చేసిన ఒక రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోయాడు. వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించినా నిజం. ఇంతకీ […]
బాలకృష్ణపై పగబట్టిన చిరంజీవి.. అందుకే అలా చేస్తున్నాడా..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2 షో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బాలకృష్ణ ఈ షో కోసం మెగా కాంపౌండ్లో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షోలో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అన్స్టాపబుల్ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ చిరంజీవి ఇంతవరకు ఆ షోకి హాజరు కాలేదు. దానికి మెగాస్టార్, అల్లు అరవింద్ ల […]
ఈ చిత్రంలో వున్న ముద్దుగుమ్మను గుర్తు పట్టగలిగితే మీరు నిజంగా సినిమా ప్రేమికులే?
ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఫోటో ఆ హీరోయిన్ తాలూక వర్తమానాన్ని, గతాన్ని ప్రతిబించేలాగా వుంది. కొంతమంది ఆ ఫోటోని చూసి ‘సూపర్ ఫోటోగ్రఫీ’ అని పొగుడుతూ ఉంటే… కొంతమంది ఆ ఫోటోని చూసి ‘ఆమె మరలా విజృంభిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సెలిబ్రిటీ ఎవరో మీరు కనిపెట్టారా? అవును. ఆమే సమంత రూత్ ప్రభు. అమె జీవితం గురించి అందరికీ తెలిసిందే. అమె […]









