వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. […]

టాలీవుడ్ సీనియర్ హీరో కూతురి అందాల విందు.. చూస్తే చెమటలే!

ఒకప్పటి నటుడు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్‌తో కేక పుట్టిస్తుంది. శివాత్మిక గ్లామర్ ట్రీట్ చేస్తూ మిర్రర్‌లో చూస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన గ్రే కలర్ హాట్ డ్రెస్‌ను ధరించి అందాలు అరబోసింది శివాత్మిక. […]

స్టన్నింగ్ పోజులలో కీర్తి సురేష్ అదిరిపోయే లుక్స్ చూసేయండి..

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాలో సావిత్రిలా నటించి సినీ ప్రేమికులకు అలనాటి సావిత్రిని మరోసారి గుర్తుచేసిన ఘనత కీర్తి సురేష్‌కే దక్కుతుంది. అయితే కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో ట్రేడిషనల్ పాత్రలలో నటించేది. కానీ గత కొంతకాలంగా గ్లామరస్ రోల్స్ ని ఎంచుకొని కుర్రాళ్లను కవ్విస్తోంది. హాట్ పోజులలో స్కిన్ షో చేస్తూ ఫొటో షూట్స్‌ చేస్తోంది, ఫ్రెండ్స్ తో పార్టీ, ఇలా ఏ ఒకేషనల్ అయిన […]

పచ్చిగా మాట్లాడిన రష్మీ.. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా అంటూ షాక్..?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ అపుడప్పుడు స్కిట్స్‌లో తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది రష్మీ. జబర్దస్త్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బుల్లి తెరపై యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. అయితే వెండి తెరపై మాత్రం ఈ అమ్మడుకి పెద్దగా అదృష్టం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. కానీ బుల్లితెర యాంకర్ గా మాత్రం మంచి క్రేజ్ […]

ఆదిపురుష్‌ సంచలనం.. ఒక్కో సీన్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా..??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇంకో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను 2023 జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సమయం దగ్గరి పడే కొద్దీ సినీ ప్రేమికులకు ఊసహం ఎక్కువైయిపోతుంది. ప్రేక్షకులందరు ఆదిపురుష్ సినిమా పై ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో కొత్త సినిమాల అప్‌డేట్స్‌ గురించి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడట ప్రభాస్. ఎందుకంటే కొత్త అప్‌డేట్స్‌ తెలిస్తే ఆడియన్స్ అటెన్షన్ అంతా ఆదిపురుష్ సినిమా నుంచి వేరే వైపుకి మళ్ళుతుంది అని […]

జపాన్‌లో ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఆ విశేషాలు ఇవే!

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో దూసుకెళ్తుంది. అయితే జపాన్‌లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా పరంగా రికార్డు కలెక్టన్స్ సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు జపాన్ లో బీభత్సం సృష్టిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్ […]

తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!!

నందమూరి తారక రత్న చాలా రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశాడు. మంచి మనసున్న తారకరత్న చాలా చిన్న వయసులో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తారక్ లేడన్న వార్త విని చాలామంది షాక్‌కి గురయ్యారు. అతని మరణం తర్వాత చాలామంది సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన తారకరత్న కన్నుమూశాడు కాబట్టి అతనికి ‘శివైక్యం’ లభించిందని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే తారకరత్న […]

ఈ అమ్మాయిని కేవలం ప్రభాస్‌యే కాపాడాలి..!

కరోనాకి ముందు విడుదల అయిన పానీపట్ సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత వచ్చిన హమ్ దో హమరా దో, బచ్చన్ పాండే, భేదియా ఇక ఇప్పుడేమో షేహాజదా లాంటి సినిమా లు కూడా ప్లాప్ అయ్యాయి. ఈ ప్లాప్ సినిమాలన్నిటిలో ఉన్న నటి కృతి సనన్. అయితే ఈ సినిమాల మధ్య ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ‘మిమీ (Mimi)’ సినిమాలో కూడా కృతి సనన్ నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి […]

లావణ్య త్రిపాఠికి ఇప్పుడైనా బ్రేక్ వస్తుందా?

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ తార ఆ తరువాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. నిజానికి చాలామంది హీరోయిన్స్ తమ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. అలా ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి […]