నందమూరి వంశంలో పేర్లు ఇలా ఎందుకు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రామారావు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేవుడిగా నిలిచాడు. అయితే చాలా రామారావు తన కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లు వెనుక కథ వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరికి […]

ఆమెది గోల్డెన్ లెగ్గు.. వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్లు??

పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సంయుక్త మినన్. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఆ తరువాత సంయుక్త నటించిన సినిమా బింబిసార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బింబిసార సినిమాలో నటించిన ఇంకో హీరోయిన్ కేతరిన్ కంటే సంయుక్తకే మంచి పాత్ర వచ్చింది. […]

వీడియో: గీతా మాధురిపై ఎస్.ఎస్ తమన్ సూపర్బ్ పంచ్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కువగా ట్యూన్స్ కొట్టేసాడనే కాంట్రవర్సీలలో నిలుస్తుంటాడు. చాలామంది అతడిని ట్రోల్ చేస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం వేరే కారణంతో అతడు నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాడు. అందుకు కారణం అతను గీతామాధురిపై కొంటె కామెంట్స్ చేయడమేనని స్పష్టం అవుతుంది. తమన్ ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లాంచ్ ఈవెంట్ నెల్లూరులో జరిగింది. ఈవెంట్లో […]

అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో నామినేట్ అయిన టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..

సాధారణంగా బడా స్టార్‌లు వివిధ సినిమా అవార్డుల వేడుకల్లో నామినేషన్‌లు అందుకోవడం మనం చూస్తుంటాం. ఈ బడా స్టార్లు మాత్రమే పెద్ద అవార్డులను గెలుచుకుంటుంటారు. అయితే అత్యంత ఆకర్షణీయమైన అవార్డు వేడుకల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి విభాగంలో తాజాగా ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నామినేట్ అయ్యాడు. అతడు మరెవరో కాదు మనందరికీ బాగా పరిచయమున్న షఫీ. ‘ఖడ్గం’ ‘వర్షం’, ‘ఛత్రపతి’ సినిమాలతో పాటు చాలా మూవీలలో అద్భుతమైన నటన కనబరిచి ఎంతగానో […]

ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్‌తేజ్‌కే దక్కింది.. అదేంటంటే??

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి […]

షారుఖ్ ని వెనక్కి నెట్టి నంబర్.1 పొజిషన్‌లో నిలిచిన రాశిఖన్నా..

టాలీవుడ్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది రాశి కన్నా ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పోయే అక్కడ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ. ఒక వారం పాటు, షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 ఇండియన్ సెలబ్రిటీగా అవతరించింది. నిజానికి ఇది ఊహకందనిది. ఈ బబ్లీ గర్ల్ కూడా ఈ నిజాన్ని నమ్మలేకపోతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎక్కడ నంబర్ 1గా నిలిచిందో తెలుసుకుంటే.. ప్రముఖ IMDb […]

తెలియని తనమా లేక ఇంకేంటి.. మెగా హీరోల కూతుర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కథ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఇలాంటి చెత్త కథను సుష్మిత ఎలా ఎంచుకుంది??  కనీసం ఈ కథతో సినిమా నడవదని ఆమెకు తెలియదా అని సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య బలమైన సంఘర్షణ లేదు, హీరో, […]

పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా […]

మంచి పేరునంత చెడగొట్టుకుంటున్న వెంకటేష్.. ఇలాంటి దిక్కుమాలినవి అవసరమా??

కరణ్ అన్షుమన్, సూపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రామా నాయుడు అనే వెబ్‌సిరీస్ తో విక్టరీ వెంకటేష్ మొదటిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అరంగేట్రం చేయనున్నాడు. మార్చి 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని అమెరికన్ హై డ్రామా “రే డోనోవన్” కి అధికారిక రీమేక్. రానా నాయుడు సిరీస్ ట్రైలర్ ఇటీవకే విడుదల అయింది. ఈ సిరీస్ నటించిన వెంకటేష్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు […]