మరోసారి మహేష్ కొంప ముంచనున్న త్రివిక్రమ్..??

హారిక-హాసిని బ్యానర్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఎంతో మంది ఆర్టిస్టులతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తండ్రి కొడుకు పాత్రలో నటించిన మహేష్, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తాత మనవడు పాత్రలో కనిపించబోతున్నారు. మొదటిసారి ప్రకాష్ రాజ్, మహేష్ కి తాతగా నటిస్తున్నారు. అలానే […]

లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత […]

శ్రియా ప్రైవేట్ పార్ట్స్‌పై సిగ్గు లేకుండా అలాంటి కామెంట్స్ చేసిన భర్త!

సీనియర్ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను తన వైపుకు తీపుకుంది. ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఫాలోవర్స్ కి పిచ్చెక్కిస్తుంది. కాగా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేసిన ఒక వీడియోకి వచ్చిన కామెంట్స్ కి శ్రియా భర్త స్పందించి తీరుకి అందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రియా సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుతుండగా ఒకరు […]

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అది తీసేయడానికి కూడా రెడీ.. రాశిఖన్నా బోల్డ్ కామెంట్స్!

  ప్రముఖ నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే హిందీ సినిమా’ ఫర్జీ ‘ లో నటించింది. రాజ్, డికె లు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, […]

ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…

  టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే…   ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]

వారిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్..

  చాలా మంది అభిమానులకు, సినిమా జర్నలిస్టులకు వారి హీరో లేదా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో పరిమితులు దాటడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలను ఇబ్బందులో పడేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కి కూడా ఇలాంటి చేదు సంఘటన ఒకటి ఎదురయింది. ఇక ఈ సంఘటన పై ఫొటోగ్రాఫర్స్, మీడియా సిబ్బందిపై అలియా విరుచుకు పడింది. బాలీవుడ్ నటి అలియా భట్ […]

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న స్నేహ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్న వీడియో!

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి అందరికి సుపరిచుతురాలే. ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి కూడా అంతే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన కూతురు, కొడుకుతో చేసే అల్లరి పనులను రికార్డు చేసి సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. ఇక ఈ మధ్య వెరైటీ ఔట్‌ఫిట్స్ ధరించి వార్తలలో నిలుస్తుంది ఈమె. హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గకుండా రకరకాల ఔట్‌ఫిట్స్ […]

ప్రియుడు విషయంలో అషు రెడ్డి కోరికలు ఏంటి ఇలా ఉన్నాయి.. ఫ్యాన్స్ షాక్??

అషు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. రెండు సార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించున్న ఈ అమ్మడు మధ్యలోనే బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోస్ చేస్తూనే వెండితెరపై కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూలతో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇంత బిజీగా […]

హీరోగా మారిన రావు రమేష్.. ప్రేక్షకుడికి టార్చర్‌యే??

  ప్రస్తుతం జనాలు సినిమాలో రొటీన్ కథలను ఇష్టపడడం లేదు. ఎక్కువగా కొత్తదనం కోరుకుంటున్నారు. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే ఉన్న హీరోలు సరిపోనట్లు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా మారుతున్నారు. సీనియర్ నటుడిగా చాలా సినిమాలలో తండ్రి, విలన్, మామ లాంటి పాత్రలు పోషించిన రావు రమేష్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.   “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” అనే సినిమాలో రావు రమేష్ […]