సుడిగాలి సుధీర్‌కి బుద్ధి లేదు.. ఎంత పని చేశాడో తెలుసా?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే జబర్దస్త్ లో మంచిగా ఎదుగుతున్న సమయంలో ఆ షోకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసాడు. ఆ తరువాత కొన్ని ఛానెల్స్ లో యాంకర్స్ గా కూడా అలరించారు. ఇక హీరోగా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెరను వదిలేసాడు. సినిమాలో నటించి మంచి స్టార్‌డమ్ సంపాదించుకుని, బాక్సాఫీస్ ముందు స్టార్ హీరోల కలెక్షన్ల వర్షం కురిపించాలని ఆశపడ్డాడు. కానీ […]

విరహవేదనతో వయ్యారాలు పోతున్న కృతి.. పొట్టి గౌనులో మత్తెక్కిస్తోంది!!

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. కృతి తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా చోటు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త వెనుకబడింది. దాంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ క్రేజ్ పెంచుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ సోషల్ మీడియా లో […]

బలగం రివ్యూ: అసలు సిసలైన తెలంగాణ విలేజ్‌ డ్రామా.. ప్రియదర్శిని అదరగొట్టాడు!

కమెడియన్ వేణు టిల్లు ఫస్ట్ డైరెక్టోరియల్ బలగం. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించారు. బలగం సినిమాని దిల్ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మార్చి 3 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీ అయితే ఈ సినిమా కథ […]

హైపర్ ఆది పరువు తీసేసిన యాంకర్.. అయ్యో పాపం..

బుల్లితెరపై స్టార్లు ఎవరు అనగానే ఖచ్చితంగా మనకు జబర్దస్త్ స్టార్లు గుర్తొస్తారు. ఎందుకంటే వారు చేసే స్కిట్లలో హాస్యం, పంచులు అందరినీ నవ్విస్తాయి. బుల్లితెర నుంచి వెండితెరపై హీరోగా సుధీర్ వెలుగొందుతున్నాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో హైపర్ ఆది బుల్లితెరను ఏలుతున్నాడు. ముఖ్యంగా స్కిట్లలో సందర్భానుసారంగా అతడు వేసే పంచ్‌లకు నవ్వని ప్రేక్షకులు ఉండరు. తోటి నటులపైనా, యాంకర్లపైనా అతడు జోక్స్ వేసి నవ్విస్తాడు. అతడు వేసే పంచ్‌లకు అనసూయ, రష్మి వంటి వారు ఇబ్బంది […]

అల్లుడిపై పవన్ ప్రత్యేక శ్రద్ధ.. ఇప్పుడు ఏకంగా అది చేయడానికి రెడీ??

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికే 10కి పైగా సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన మేనమామలు పవన్, చిరంజీవికి తగ్గ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగు డెలివరీ ఇలా అన్నింటిలో మెరుగుపడ్డ ఈ హీరో ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యంగ్ హీరో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే కొన్ని […]

గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే..!!

హీరోయిన్లు అనగానే మనకు వాళ్ల అందం, అభినయం గుర్తుకు వస్తుంది. ఎంత అందం, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సినిమా చేస్తేనే నటులకు గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా కొన్ని సినిమాలను ఏవో కారణాల వల్ల రిజెక్ట్ చేసేస్తారు. కాల్షీట్లు కుదరలేదనో, అనారోగ్యం వల్లనో మంచి చాన్సులు మిస్ చేస్తారు. తీరా వీరు వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతాయి. దీంతో కథ నచ్చకో, తమకు ప్రాధాన్యం లేదనో, లేక కాల్షీట్లు ఖాళీ లేవనో ఉద్దేశంతో ఆ సినిమాలు వదిలిన […]

శ్రీలీల సినిమాల లైనప్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్లు..!

దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి శ్రీలీల. ఇటీవలే రవితేజ లాంటి పెద్ద హీరోతో ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఈ ఏడాది ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు వచ్చి చేరాయి. అవి కూడా బడా హీరోలతో కలిసి నటించే ఛాన్సులు కావడం విశేషం. […]

తారక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే

టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ అనగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పేస్తారు. ప్రస్తుత తరంలో ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరో వైపు హీరోలుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దీనిని మాత్రం విశ్వక్ సేన్ చేసి చూపించాడు. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్‌తో జరిగిన గొడవలో ఆయనపై నెటిజన్లు సానుభూతి కురిపించారు. ఇక ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి వైదొలిగాడు. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ […]

అలాంటోన్ని పెళ్లి చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు అంటూ కియారా సంచలన వ్యాఖ్యలు..!!

ప్రేమ అనేది రెండు మనసుల మధ్య పుడుతుంది. ఆ ప్రేమ పెళ్లిపీటల వరకూ వస్తే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. అయితే సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటిల వరకూ ఎవరయినా ప్రేమలో పడితే ఆ బంధానికి ఎలాంటి తేడాలు ఉండవు. ఇక ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ అనుభూతిని అనుభవించింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వారి పెళ్ళికి తక్కువ మందిని ఆహ్వానించారు. రెసెప్షన్ […]