ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ స‌ర‌సన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]

స్పిరిట్ కు మ‌రింత లేట్‌.. సందీప్‌కు ఎదురు చూపులు త‌ప్పేలా లేవే..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నుంచి రానున్న ప్రతి ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు.. ఆయన మరో సినిమా ఫౌజి కి కూడా సిద్ధమవుతున్నాడు. హ‌నురాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి […]

లో కాస్ట్‌.. హెవీ ర‌న్ టైంతో పుష్ప 2.. మ‌రోసారి సాలిడ్ బుకింగ్స్ షురూ..!

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పుష్ప గాడి ర్యాంపేజ్‌ చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా స‌క్స‌స్ పరంగా అద‌ర కొట్టడమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బ్లాక్ […]

డాకు మహారాజు ఊచకోత.. 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఎంతంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక బాలయ్య హేట్రిక్‌ సక్సెస్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. రిలీజ్ అయిన డాకు మహారాజ్ పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచ‌నాల‌కు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య […]

” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ […]

ఆ స్టార్ హీరో న‌న్ను న‌లిపేశాడు.. ప్ర‌భాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌..!

ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సినిమాలకు దూరమై ఇండస్ట్రీ నుంచి మాయమవుతారు. వారు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు.. అనేది కూడా చాలామందికి తెలియదు. అలా తెలుగులో పలు సినిమాల్లో నటించి చిటుకున కనుమ‌రుగైన హీరోయిన్లలో సంజన గల్రాని కూడా ఒకటి. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అడపా ద‌డపా సినిమాల్లో […]

రెండేళ్ళ‌లో ప్ర‌భాస్ నాలుగు సినిమాలు.. టార్గెట్ రీచ్ అవ్వ‌గ‌ల‌డా..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఎలాంటి బజ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మ్లోనే ప్రభాస్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అయితే ప్రభాస్ నుంచి డబ్బులు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న టాక్ నడుస్తుంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా […]

2025: మోస్ట్ అవైటెడ్ ఇండియ‌న్ సినిమాల లిస్ట్ ఇదే..

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఐఎండీబీ కస్టమర్లు ఆ పేజ్‌ను చూస్తునే ఉంటారు. ఈ క్ర‌మంలోనే కస్టమర్ల వ్యూస్ ఆధారంగా.. ఐఎండిబి సంస్థ 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్‌ను అనౌన్స్ చేసింది. సినిమాలు, టీవీ షోలు మరియు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబికి 250 మిలియ‌న్‌ల‌కు పైగా నెలవారి సందర్శకులు ఉన్నారు. వారి వీక్షణలు, సెర్చింగ్ ఆధారంగా రూపొందించిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్టులో.. సికిందర్ నెంబర్ […]

” సంక్రాంతికి వ‌స్తున్నాం ” హీరోయిన్‌కు స్టార్ డైరెక్ట‌ర్‌ టార్చ‌ర్.. అలా చేయాలంటూ వేధింపులు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సినిమాలో హీరోయిన్గా ఎక్కువ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన చిన్నతనం నుంచే ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తండ్రి రాజేష్ కూడా సినీ నటుడే అయినప్పటికీ.. చిన్నతనంలోనే అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో.. కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన సొంత టాలెంట్ […]