బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య పేరు వింటేనే అభిమానుల్లో పూన‌కాలు మొదలై పోతాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలా ఎన‌ర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అలా […]

చిరు నో చెప్పిన కథతో హిట్ కొట్టి హీరోగా మారిన తెలుగు విలన్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అంచలంచలుగా ఎదుగుతూ న‌టుడిగా సత్తా చాటుకున్న చిరు.. ఏడుపదుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. తన నటనతో కుర్ర హీరోల‌కు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయ‌డం కామన్. ఆ సినిమాలు ఒక్కోసారి […]

” గాంధీ తాత చెట్టు ” మూవీ పై మహేష్ రివ్యూ.. ఏం చెప్పాడంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి డెబ్యూ మూవీ.. గాంధీ తాత చెట్టు తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు.. నిన్నే స్పెషల్ షూస్ పడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా అదిరిపోయిందని.. మంచి సందేశాత్మక సినిమా అంటూ.. ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పెషల్‌షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలను […]

ప్ర‌స్తుతం నా ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. చివరిగా సెటాడెల్‌ హాని.. బని..లో యాక్షన్స్ సన్నివేశాలతో మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సవాలుగా అనిపించే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. […]

చైతుని ఫాలో అవుతున్న అఖిల్.. పెళ్లి ఎక్కడంటే..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవరసలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున పెద్ద‌ కొడుకు నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాళ‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. కేవలం అక్కినేని కుటుంబం, అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు హాజరైన బంధుమిత్రులంతా వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు అక్కినేని హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి […]

పుష్ప 2 బిజిఎం వివాదం.. ఇంకా రాజుకుంటుందా..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్‌కు ముందు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచి.. పుష్ప సినిమాకు ముందు వరకు అన్ని సినిమాలకు దేవిశ్రీ‌నే సంగీతంతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తూ వచ్చాడు. కానీ పుష్ప 2కి డిఎస్పి పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు. ఖాళీ లేకపోవడం, లేదా వ‌ర్క్ సుక్కుకి న‌చ్చ‌లేదో.. మ‌రేదూన కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. ఈ క్రమంలోనే రిలీజ్ ముందు […]

విజయ్ ” రేపటి తీర్పు ” గా బాల‌య్య‌ ” భగవంత్ కేసరి “..!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్‌ కేసరి తమిళ్ రీమేక్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించ‌నున్నాడు. విజ‌య్ 69వ‌ సినిమా భగవంత్‌ కేసరి రిమేకా.. కాదా.. అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు తెగ వినిపించేవి. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ్ యాక్టర్ వీటిని గణేష్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. పూర్తి రేంజ్ లో పాలిటిక్స్ లోకి […]

నా ఆ ఫోటో దానికి మాత్రం వాడకండి.. విశ్వక్ సేన్ బోల్డ్ కామెంట్స్..!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను మెప్పించాలని కసితో ప్ర‌య‌తఇనిస్తున్నాడు విశ్వక్‌. ఇక‌ లైలా మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో హైప‌ పెంచేందుకు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో లేడీ గెటప్ లో లైలా […]

భర్తతో విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కామన్. ఇటీవల కాలంలో అలా ప్రేమించి వివాహం చేసుకున్న ఎనో జంటలు విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలతో కూడా ఎంతోమంది విడాకులు తీసుకుని రెండో పెళ్ళి చేసుకుంటున్నారు. అయితే డివోర్స్‌పై కొందరు అఫీషియల్‌గా ప్రకటిస్తుంటే.. మరికొందరు మాత్రం విడాకుల విషయాన్ని గోప్యంగానే ఉంచి ఇన్ డైరెక్ట్ హింట్లు ఇస్తూ ఫ్యాన్స్‌కు అనుమానాలు కలిగిస్తున్నారు. వాటిలో సోషల్ మీడియాలో తమ పెళ్లి […]