గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రిలీజ్ అయిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా మిగిలిపోయింది. అయితే.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజు.. ఇప్పటివరకు సినిమాపై రియాక్ట్ కాకున్నా భవిష్యత్తులో ఈ సినిమా తెచ్చిన నష్టాల పై రియాక్ట్ […]
Author: Editor
తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ లాభాలు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ సినిమాలు ఇవే..!
ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కాలంటే దానికి బడ్జెట్ కీలకం. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, భారీ బడ్జెట్‌తో రూపొందించే సినిమాలు పెద్ద సినిమాలు. కొత్త నటులు, చిన్న సెలబ్రిటీలతో తక్కువ బడ్జెట్ లో రూపొందించే సినిమాలను చిన్న సినిమాలు అంటూ పిలుస్తూ ఉంటారు. అయితే చిన్న సినిమాలని పిలిచే ఎన్నో సినిమాలు.. ఇప్పటికే టాలీవుడ్ వద్ద దిమ్మతిరిగే కలెక్షన్లతో సంచలనాలు సృష్టించాయి. అల టాలీవుడ్‌లో 20వ శతాబ్దంలో అది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అత్యధిక కలెక్షన్లు […]
” స్పిరిట్ ” బ్యాక్ డ్రాప్ లీక్.. ప్రభాస్ పోరాటం దానిపైనే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమా లైన్ అఫ్ తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు హనురాగవపూడితో.. ఫౌజి సినిమా చేయనున్నాడు. అయితే ఇంకా ఈ రెండు సినిమాల షూట్ పూర్తి కాకముందే.. మరో సినిమాను ప్రభాస్ స్టార్ట్ చేయనున్నాడని.. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి […]
కష్టాలలో ఉన్నప్పుడు అతనే నాకు అండగా నిలిచాడు: సమంత
టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంత.. ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు పరంగా భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఇక సమంత లైఫ్ తెరిచిన పుస్తకమే. ఆమె లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాదు.. మయోసైటిస్ అనే భయంకర వ్యాధితో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]
సైఫ్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. ప్రధాన సూత్రధారి కరీనా..!
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై తాజాగా జరిగిన దాడి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన జరిగినా తీరు.. కరీనా కపూర్ చెబుతున్న విషయాలు కొత్త అనుమానాలు రేపుతున్నాయట. ఈ క్రమంలోనే కేసును వివిధ కోణాలు దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. దానికి ముందు కరీన తన సిస్టర్‌తో కలిసి పార్టీ చేసుకుంది. దానికి సంబంధించిన […]
అఖండ 2 లో ఆ గోల్డెన్ బ్యూటీ.. ఇక బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా..!
నందమూరి నటసింహం బాఅకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో మూవీ అంటే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ పక్కా అనే రేంజ్‌లో మాస్ వైబ్ క్రియేట్ అవుతుంది. అలా ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా ఫ్లాప్‌లలో కూరుకుపోయిన […]
స్పిరిట్ లో విలన్ వరుణ్ కాదట.. కానీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ప్రభాస్, సందీప్ రెడ్డివంగ కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు.. సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వరమ్ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్కర్ తో బిజీగా ఉన్నా సందీప్.. హర్షవర్ధన్‌తో కలిసి మ్యూజిక్ సీటింగ్ను కూడా మొదలుపెట్టేసాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. […]
బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య పేరు వింటేనే అభిమానుల్లో పూనకాలు మొదలై పోతాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అలా […]
చిరు నో చెప్పిన కథతో హిట్ కొట్టి హీరోగా మారిన తెలుగు విలన్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అంచలంచలుగా ఎదుగుతూ నటుడిగా సత్తా చాటుకున్న చిరు.. ఏడుపదుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. తన నటనతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం కామన్. ఆ సినిమాలు ఒక్కోసారి […]