ఆ క్రేజీ డైరెక్టర్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్.. మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన సహజ నటనతో పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు నాని. అయితే నాని కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు.. ఎంతోమంది సెలబ్రిటీస్‌కు నచ్చిన సినిమాల్లో పిల్ల జమిందార్ మూవీ ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ఇందులో నాని కామెడీ టైమింగ్స్‌తో పాటు.. ఎమోషన్స్ సైతం ప్రేక్షకులకు […]

L2 ఏంపురాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన మోహన్ లాల్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన లూసిఫర్.. 2019లో తెర‌కెక్కి.. మలయాళ ఇండస్ట్రీలోనే మైల్డ్ స్టోన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2 ఏంపురాన్ సినిమా రూపొంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో ఆయన కూడా […]

రూ. 6 వేల కోట్ల లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్న మెగాస్టార్.. ఏడాది ఆదాయం ఎన్ని కోట్లు అంటే.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా వరుస‌ సక్సెస్‌లు అందుకుంటూ ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి చెందిన ఓ లగ్జరీ షిప్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. 2023లో రూ.6075 కోట్లు ఖర్చు చేసి మరి చిరు ఈ లగ్జరీ క్రూయిజ్‌ షిప్ తయారు చేయించాడట. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలను సైతం తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండేలా దీనిని చాలా […]

చరణ్ కెరీర్‌లో మూడుసార్లు ఫిక్స్ అయ్యి.. మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక చరణ్ ఎంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా సరే.. కోట్లాది ఆస్తులకు వారసుడైనా కాస్త కూడా గర్వం ఉండదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చరణ్ లో ఉండే ఈ సింప్లిసిటీనే.. చాలామంది […]

కమెడియన్ ధనరాజ్ తో విడాకులు.. భార్య క్లారిటీ

కమెడియన్గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనరాజ్ బుల్లితెరపై పలు షోస్తో పాటు..వెండితెరపై కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే తన సినీ జర్నీలో అతని భార్య శిరీష ఎప్పుడు వెన్నంటే సపోర్ట్‌గా నిలిచిందంటూ ఎమోషనల్ అయిన‌ సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ధనరాజ్ భార్య శిరీష మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనరాజ్‌ది, తనది ప్రేమ వివాహం అని.. ధనరాజ్ […]

” రాబిన్ హుడ్ ” రివ్యూ.. నితిన్ హిట్ కొట్టాడా..?

యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అయితే ఇటీవల కాలంలో ఆయనకు వరుస ఫ్లాప్ లో ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్‌హుడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సినిమాల్లో క్రికెట్ కింగ్ డేవిడ్ […]

TJ రివ్యూ: ” ధీర వీర శూర ” విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. తంగలాన్ తర్వాత నటించిన తాజా మూవీ వీర ధీర శూర. తమిళ్లో వీర ధీర సూర పార్ట్ 2 గా తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లోనూ గట్టి పోటీ మధ్యన రిలీజ్ అయింది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా.. ఒకసారి రివ్యూ లో చూద్దాం. స్టోరీ: కాళి (విక్రమ్) ఓ చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని భార్య (దుషారా విజయన్), […]

రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ: నితిన్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా..? తుస్సు మనిపించాడా..?

యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ‌లీలా జంటగా నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్. క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యార్నేని నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వివరించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ […]

” మ్యాడ్ స్క్వేర్ ” ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే..!

2023లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్ రూపొందిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో నార్నీ నితిన్. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇక కొద్ది గంటల క్రితం ఎర్లీ మార్నింగ్ షో ముగించుకుంది. ఇక‌ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను అందించారు. ఇక పబ్లిక్ టాక్ ఎలా ఉందో […]