ఆ హీరోయిన్ విష‌యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా.. తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా లెక్క‌లేన‌ని ఫ్యాన్ పేజీలు పుట్టుకొస్తున్నాయి. కాగా తాజాగా ఈ ఫ్యాన్ పేజీల నుంచి ప్ర‌భాస్‌కు కొత్త డిమాండ్ మొద‌లైంది. అది కూడా ఓ హీరోయిన్ మ్యాట‌ర్‌లో.. ప్రబాస్ త‌న నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్‌తోనే చేయాలని చెప్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ […]

పవన్ ఎవరో నాకు తెలియదు.. నేను ఆ సినిమాలో నటించినని చెప్పేశా.. రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక మొదట పవన్.. రేణు దేశాయిని బద్రి సినిమా టైంలో కలిశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే తాజాగా.. రేణు ..బద్రి సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ […]

24 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రజెంట్ ఇండస్ట్రీలోనే హాట్ బాంబే ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ వాళ్ళే హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వారిలో కొంతమంది సక్సెస్ అవుతుంటే కొంతమంది సరైన బ్రేక్ దొరకక ఇండస్ట్రీ నుంచి దూరమవుతున్నారు. ఇక ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తర్వాత స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ బ్యూటీస్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం […]

నందమూరి ఫ్యామిలీలో ఏకంగా 11 బ్యానర్లు ఉన్నాయా.. ఏ బ్యానర్ ఎవరిదంటే..?

టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన నందమూరి కుటుంబం చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దివంగత సీనియర్ ఎన్టీఆర్ వేసిన బీజం.. ఇప్పటికీ చిగురిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు జ‌న‌రేష‌న్‌ల హీరోలు నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వ‌చ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరో గానే కాదు.. డైరెక్టర్గా, నిర్మాతగాను సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలో 11 బ్యానర్లు ఉన్నాయి. ఇంతకీ […]

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను నిర్వహిస్తున్న అశోకాసంస్థ బాధ్యులపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న వినికిడి లోపంతో బాధ‌పడుతున్న తన పదకొండేళ్ల పాపపై నిర్వాహకులు, శిక్షకులు చేయి చేసుకున్నారని, ఇదేమని ప్రశ్నించిన తమపై యాజమాన్యం దురుసుగా ప్రవ‌ర్తించిందని పేర్కొంటు పాప తండ్రి గత శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై క్రైమ్ నెంబర్ 690/2025 పేరుతో బిఎన్ఎస్ సెక్షన్ 115(1), 75 జేజే సెక్షన్ల […]

ఓకే హీరోతో 130 సినిమాలు.. 50 హిట్స్.. గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఒకే హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమాలు తరచూ రిపీట్ అవుతూ ఉండటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే 10 లేదా 15 సినిమాలు ఇద్దరు స్టార్ హీరో, హీరోయిన్లు కలిసి నటించడమే చాలా అరుదు రికార్డ్. అలాంటిది.. ఒక హీరోయిని ఏకంగా 130 సినిమాలను ఒకే హీరోతో నటించి.. వాటిలో 50 హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం […]

ఇది క్షమించరాని నేరం.. మా గుండె మొక్కలయింది.. తారక్, చిరు, బ‌న్నీ

తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు దేశం మొత్తాన్ని కలిచి వేసాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దుండగులు అతి సమీపం నుంచి వచ్చి తూటాల వర్షం కురిపించారు. మహిళలు చిన్నారులను వదిలేసి వారి ఎదురుగానే పురుషులను కాల్చి చంపేశారు. వీళ్ళలో ఇప్పటికి 26 మంది పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. మినీ స్విజ్జ‌ర్ల్యాండ్ గా పేరుపొందిన అనంత నాగ్‌ జిల్లా.. పహల్ గ్రామ సమీప.. బైసరం లోయలో ఈ భయంకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది క్షమించడానికి […]

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టులోకి బ‌డా బ్యాన‌ర్ ఎంట్రీ…!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ బడా ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పాన్‌ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. మరొప‌క్క ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలతో సత్తా చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. తారక్ – నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానులు గట్టి […]

హిట్ 3 ప్రి రిలీజ్ బిజినెస్ … నాని గారి టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా… !

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. నిర్మాతగా ఆడియన్స్‌ను పలకరించనున్న తాజా మూవీ హిట్ 3. మే 1న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న‌ ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. భారీ లెవెల్లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ధియేటర్ బిజినెస్లు పూర్తయ్యాయి. ఇక ఫ్రీక్వెన్ క్రేజ్ తోడు కావడంతో.. ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.40 […]