సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి వారి గ్లామర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి గ్లామర్ కోసం ఏమాత్రం తగ్గరు. వారు అందంగా కనిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తారు. తమ మొహం మీద ఏమైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే తమ మొహానికి సర్జరీలు చేయించుకుంటారు. ఏమాత్రం లావు పెరిగిన వెంటనే తమ రెగ్యులర్ ఫిజిక్ లోకి రావడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే […]
Author: Editor
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్… కొరటాల సినిమాలో ఎవరు ఊహించిన ట్విస్ట్..!
ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఎన్టీఆర్- కొరటాల సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అభిమానులు కూడా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం […]
ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే టైం ఇది..RRRకు ఎవరు ఊహించని గౌరవం.. !!
త్రిబుల్ ఆర్ సినిమాకు ఎవరు ఊహించని గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ సినిమాలు కి ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ సంవత్సరం త్రిబుల్ ఆర్ చిత్రానికి వచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ఈ జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి వీడియో సందేశాన్ని పంపారు. “బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం క్యాటగిరి లో మా సినిమాకి అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా త్రిబుల్ ఆర్ టీమ్ […]
మోదీ మెచ్చిన కాంతారా.. రిషబ్ శెట్టికి అదిరిపోయే న్యూస్..!
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఎంతో గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమాల స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి .ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అన్నంత గా సౌత్ సినిమాల హవా నడుస్తుంది. నార్త్ పేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగుంటే సౌత్- నార్త్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి […]
పాపం.. ఈ ముగ్గురు తెలుగు హీరోల ఆశలన్నీ గల్లంతే ..వారి ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా..!!
తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా […]
ఇంట్రెస్టింగ్: జనవరి 11.. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే..!!
కొన్ని డేట్ లు భలే మ్యాజిక్ చేస్తాయి. టాలీవుడ్ కు కూడా సంబంధించి అలాంటి కొన్ని డేట్ లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సంక్రాంతి సీజన్ జనవరి 11 కూడా ఒకటి.. ఆ రోజున విడుదలైన కొన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలుగా మిగిలిపోయాయి. జనవరి 11న వచ్చిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇక 1985లో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా […]
పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. బన్నీ ఫాన్స్ కు ఇది మంచి పండగ లాంటి వార్త…!
గత సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టాడు సుకుమార్.. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే […]
వావ్:జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా అరుదైన రికార్డ్.. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని గౌరవం..!!
త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత శుక్రవారం జపాన్ లో విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తొలి రోజు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి […]
బాత్ టబ్ లో అలాంటి పని..టెంప్ట్ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయినా ఆమెను తెలుగు నాట గుర్తుండిపోయే విధంగా సినిమాల కన్నా కూడా..సమీరా రెడ్డి- ఎన్టీఆర్ కి లింక్ పెడితు వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. సమీరా రెడ్డి 2002 నుంచి 2013 వరకు సినిమా పరిశ్రమలో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బాయ్ […]