నాగచైతన్య ఫియాన్సీ శోభిత కైవసం చేసుకున్న అవార్డుల లిస్ట్ ఇదే..!

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ‌.. నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే అక్కినేని నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలుగా.. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాగా శోభిత నటనపై ఇంట్రెస్ట్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. త‌ర్వ‌త ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఇలా త‌న కెరీర్‌లో శోభిత ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక […]

తారక్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి కారణం చెప్పిన నంద‌మూరి డైరెక్ట‌ర్‌..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. నందమూరి ఆస్థాన డైరెక్టర్ గా ఇప్పటికే పలువురు నందమూరి హీరోలతో సినిమాలు తెరకెక్కించి వారికి మంచి సక్సెస్‌లు అందించిన వైవిఎస్.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచే నాలుగో తరం వారసుడైన మరో ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా అప్డేట్స్ మీడియాతో షేర్ చేసుకున్న వైవియ‌స్‌ చౌదరి ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని […]

చైతు పై ప్రేమను కవిత రూపంలో బయటపెట్టిన శోభిత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..

!నాగచైతన్య సమంత విడాకుల తర్వాత మరోసారి వివాహం చేసుకోవడానికి చైతు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలుగు నటి శోభిత ధూళిపాళ్లని చైతు ఇటీవల సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయం వైరల్ అవ్వడంతో అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలు ఎంట్రీ ఇస్తుందంటూ న్యూస్ నెటింట హార్ట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ శోభిత ఎవరు.. నాగచైతన్యకు ఎలా పరిచయం.. వీళ్లిద్దరి […]

సమంత పెళ్ళిలో శోభిత.. పిక్స్ వైరల్..!

నాగచైతన్య తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ షాక్ ఇచ్చాడు. అప్పటినుంచి శోభిత ధూళిపాల. నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఉదయం వీరిద్దరూ సింపుల్గా ఎంగేజ్మెంట్‌తో ఒకటయ్యారు. ఈ క్రమంలో చైతన్య, శోభిత ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనే విష‌యం మాత్రం ఇంకా […]

రామ్ విషయంలో బోయపాటికి వ్యతిరేకంగా ఆ పని చేసిన‌ పూరి..!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని చివరిగా బోయపాటి శీను డైరెక్షన్‌లో స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన‌ ఈ సినిమాల్లో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించాడు. రామ్ స్కందా సినిమాలో నటించిన ఓ పాత్ర కోసం బరువు బాగా పెరగాలని బోయపాటి చెప్పడంతో.. అతి తక్కువ సమయంలోనే ఏకంగా 20 కిలోల బరువు పెరిగి సంచలన […]

చైతు సెకండ్ మ్యారేజ్‌పై సమంత లవర్ కామెంట్స్.. కంగ్రాట్స్ పతిత అంటూ..

అక్కినేని హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్లతో గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడు. నాగచైతన్య సంబంధించిన తాజాగా వార్తలు నిజం చేస్తూ శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటయ్యారు. వీరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిక్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే నాగార్జున, నాగచైతన్య ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను తమ ఇన్స్టా వేదికగా రివీల్ చేశారు. దీంతో […]

టాలీవుడ్‌లో త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఇప్పటి హీరోస్ వరకు ఎంతో మంది త్రిపాత్రాభిన‌యంతో ప్రేక్షకులను మెప్పించారు. అలా తమ సినిమాల్లో ఇప్పటివరకు త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్: నందమూరి నటసార్వభౌమ తారక రామారావుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమాల హృదయాల్లో దేవుడిగా చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ ఎన్టీఆర్.. కులగౌరవం, దానవీరశూరకర్ణ, శ్రీకృష్ణసత్య, శ్రీమద్‌ విరాటపర్వం, […]

బన్నీ పై పవన్ షాకింగ్ కామెంట్స్.. పుష్ప 2కు చిక్కులు తప్పనట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేప‌ట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అయితే గ‌త‌ కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వార్‌ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్ననాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని.. పుష్ప 2కి చిక్కులు తప్పవంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. […]

ఆమె వల్ల నాగచైతన్య – శోభిత విడిపోతారు.. వేణు స్వామి సెన్సేషనల్ పోస్ట్ వైరల్

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవ‌స‌రం లేదు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఎప్పటికప్పుడు నెట్టింట సంచలనంగా మారుతూ ఉండే వేణు స్వామి.. గతంలో సమంత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ టైంలో వీరిద్దరూ విడిపోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. కాగా ఈ జంట పెళ్లి తర్వాత నిజంగానే కొంతకాలానికి డివోర్స్ తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో వేణు స్వామి మాటలు అంత […]