ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సీనియర్ బ్యూటీ స్నేహ. నాలుగుపదుల వయసులోనూ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఏమాత్రం షేప్ అవుట్ కాకుండా ఫిట్నెస్‌ను అదే విధంగా మెయింటైన్ చేస్తూ గ్లామర్ విషయంలోనూ కుర్రాళ్ళను కవ్విస్తుంది. సావిత్రి, సౌందర్య తర్వాత పద్ధతిగా.. ట్రెడిషనల్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్ని హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ […]
Author: Krishika
పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా.. మిస్ అవడానికి కారణం ఏంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడుగా, అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా మిస్ అయింది అని చాలామందికి తెలిసి ఉండదు. అసలు ఆ కాంబినేషన్ ఒకటి అనుకున్నారని కూడా ఎవరు గెస్ చేయలేరు. అయితే నిజంగానే ఈ కాంబోలో సినిమా డైరెక్టర్ తెలిసిందట. కానీ.. మిస్ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా.. అది కూడా ఇద్దరు నటించడం కాదు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ […]
మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు ఇక జనసేనకు తిరుగుండదుగా..!
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటు కీలక పాత్రలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన సినిమాలు పరంగానే కాదు.. రాజకీయాల పరంగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్న నాగబాబు.. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్థాయిలో సపోర్ట్ అందిస్తూ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో […]
ఆ విషయంలో పవన్ బాబాయ్ చాలా లీస్ట్.. ఉపాసన టాప్.. నిహారిక షాకింగ్ కామెంట్స్..!
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె నిర్మాతగా వ్యవహరించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి ముందు.. ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్, అలాగే తన అన్నయ్య చరణ్ గురించి నిహారిక […]
నిత్యమీనన్ ను ఆ స్టార్ హీరో అంతలా టార్చర్ పెట్టాడా.. ప్రతిరోజు వెక్కిళ్లు పెట్టి మరీ ఏడ్చేదా..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందాల ఆరబోత చేస్తూ.. గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్స్. ప్రస్తుతం దాదాపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే కేవలం అందం ఉన్నంతకాలం వారికి కెరీర్ ఉంటుంది. ఓ వయసు వచ్చాక వాళ్ళు అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే కొంతమంది హీరోయిన్ మాత్రం అందాన్ని నమ్ముకోకుండా.. కేవలం టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. […]
నగ్న ఫోటోషూట్ తో అరాచకం సృష్టిస్తున్న స్టార్ బ్యూటీ.. బోల్ట్ కాదు.. పచ్చి బూతు..!
గత కొంతకాలంగా చాలామంది అవకాశాల కోసం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తమ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. అంతే కాదు డ్రెస్ ధరించినప్పటికీ హాట్ అందాలతో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ కుర్రకారుళను టెంప్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి ఏకంగా తన న్యూడ్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి హాట్ టాపిక్ గా మారింది. గతంలో బాలీవుడ్ […]
42 ఏళ్ళ వయసులోనూ ఫన్నీ ఫిట్నెస్ సీక్రెట్ అదే.. రోజు అలా చేస్తాడా..?
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్లుగా మారిన తర్వాత ప్రతి నటి,నటులకు ఎంతో కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో ఆ వార్తలు నటింట ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇందులో భాగంగానే వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు దగ్గర […]
మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలుసా.. ఊహించని ట్విస్ట్ ఇదే..!
సాధారణంగా హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఏజ్ గ్యాప్ విషయంలోనూ చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్త కంటే భార్య చిన్నదిగా ఉండేలా వివాహాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం.. మహేష్ కంటే వయస్సులో పెద్దదన్న సంగతి తెలిసేఉంటుంది. కానీ.. వీరిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే ఆన్సర్ […]
ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. గందరగోళంలో ఫ్యాన్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ఫేమ్, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. నాలుగో తరం హీరోగా మరో ఎన్టీఆర్‌ను వైవిఎస్ చౌదరి త్వరలోనే పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల సినిమా అప్డేట్స్ ఒకే రోజున శుక్రవారం రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని.. అదే సమయంలో కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాయి. అందులో ఒకరు జూనియర్ […]