రవితేజతో సినిమా.. ఆస్తులు తాకట్టు పెట్టిన ఆ స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవరికి అందనంత వేగంగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్‌ రవితేజ. అయితే ఇటీవల కాలంలో ఆయనకు బ్యాడ్‌ లక్ నడుస్తుంది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక హిట్లు, ఫ్లాప్‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న ఈయన.. ముఖ్యంగా ధమాకా సినిమా తర్వాత మరోసారి అలాంటి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. అయితే తాజాగా రవితేజ నటించిన మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమా డిజాస్టర్ […]

రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ.. ఫ్యామిలీ నుంచే అపోజిషన్.. మ్యాటర్ ఏంటంటే..?

తమిళ్ సూపర్ స్టార్ విజయ దళపతి.. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్‌కు ఫ్యామిలీ నుంచి తలనొప్పులు ఎదురయ్యేలా ఉన్నాయి అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలంగా విజయ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి కారణం విజేయ్‌ను తన మ్యానేజర్ పక్కదారి పట్టించడమేనట. ఈ క్రమంలో విజయ్ కొడుకు సంజయ్ వెళ్లి.. అతని కొట్టాడని టాక్ కూడా నడుస్తుంది. ఈ వ్యవహారం […]

దేవర ‘ కోసం రాజమౌళి సలహాలు పాటిస్తున్న తారక్.. అలా చేయనున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గతంలో రాజమౌళి తనకు మంచి స్నేహితుడు కాదు.. తన లైఫ్ లోనే కీలకమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ప్రతి విషయంలో రాజమౌళి జడ్జిమెంట్‌ని విశ్వసిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే ఆయన డైరెక్టర్ గా పరిచయమైంది ఎన్టీఆర్ సినిమాతో. ఇక ఎన్టీఆర్ నటనకు […]

మ‌హేష్ బాబు అన్న కూత‌ర్ని చూశారా.. అమ్మ‌డి అందం ముందు స్టార్ హీరోయిన్‌లు కూడా బ‌లాదూర్‌..!

ఘట్టమనేని నటవారసుడిగా.. సూపర్ స్టార్‌ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబుతో పాటు.. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి చాలా మందికి తెలుసు. రమేష్ బాబు కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచిన్న రమేష్ బాబు.. ఈ సినిమా తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చివరిగా 1997లో ఎన్‌.శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాతో […]

రిలీజ్‌కు ముందే పాన్ ఇండియ‌న్ ఫ‌స్ట్ మూవీగా దేవ‌ర న‌యా రికార్డ్‌..!

నందమూరి ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. భారీ అంచనాలతో ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు నెటింట‌ రికార్డ్ సృష్టించాయి. అయితే తాజాగా దెవ‌ర మరో రికార్డ్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్ప‌టికే వారం రోజుల క్రిత‌మే.. ఓవ‌ర్సిస్‌లో దేవ‌ర ప్రీ బుకింగ్స్ […]

దేవర ‘ క్లైమాక్స్ లీక్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]

ఫస్ట్ మూవీతోనే తండ్రిని మించిన తనయుడిగా మోక్షజ్ఞ..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురు చూడడం.. అభిమానులకు నిరాశ ఎదురవడమే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు తాజాగా మోక్షజ్ఞ ఆగ‌మ‌నానికి స‌మ‌యం వ‌చ్చేసింది. త్వరలోనే నందమూరి బాలయ్య త‌న‌యుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కనుంది. […]

మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది త‌నే.. మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ నుంచి వెండితెర‌కు ఎంట్రీఇచ్చి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. నట వారసులుగా కొడుకులను, కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి ముగ్గురు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక […]

మోక్షజ్ఞకు.. మెగా ఫ్యామిలీ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు.. సినీ ప్రియులు, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మెగాస్టార్ కొడుకుగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా భారీ సక్సెస్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ లిస్టులోనే స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో […]