సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల […]
Author: Krishika
ప్రశాంత నీల్.. ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా.. తారక్ కాన్ఫిడెన్స్ అదేనా..?
కన్నడ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సిరీస్‌లతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోవాలని అరట పడుతున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ పూర్తి చేసి ప్రమోషన్స్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా […]
అరుదైన ఘనత సాధించిన సమంత.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో.. అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం […]
‘ దేవర ‘ మెయిన్ స్టోరీ లీక్ చేసిన తారక్, సైఫ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసేసారే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకేక్కనున్న దేవర సినిమా స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోను నెలకొంది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే కథ గురించి కాస్త క్లారిటీ వచ్చినా.. పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. తండ్రి కొడుకుల క్యారెక్టర్ లో మాత్రమే ఎన్టీఆర్‌ను ఆ ట్రైలర్ ద్వారా చూపించారు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి,యానిమల్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిగిన […]
అన్నగారు అంటే నటుడు కాంతారావుకు అంత గౌరవమా.. ఎందుకంత గొప్ప అంటే..?
టాలీవుడ్ సీనియర్ హీరో తెలుగుజాతి గర్వించ దగ్గ నటుడు నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణచ అభిమానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నగారు చనిపోయి ఇంతకాలమైనా.. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ చాలామంది పూజ గదిలో కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంటుంది. ఆ రేంజ్ లో అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు ఇలా ఎంతోమందికి […]
పవన్ హీరోయిన్ ను ఆ స్టార్ హీరోస్ అందుకే పక్కన పెట్టారా.. టాప్ సీక్రెట్ రివిల్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. అలా ఒకసారి ఎంతో అందం మా అభినయం ఉన్న వారి నటించిన సినిమాలు ఏవి సక్సస్ రాకపోవడంతో హీరోయిన్లను.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పక్కన పెట్టేస్తారు. కానీ మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఏవో కారణాలతో మంచి ఆఫర్లను కూడా మిస్ చేసుకుంటారు. అలాంటి వారిలో హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మీరాజాస్మిన్ ఒకటి. తెలుగులో అతి తక్కువ […]
‘ దేవర ‘ మూవీ సక్సెస్ కోసం అలాంటి పనిచేస్తున్న దర్శక, నిర్మాతలు.. మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..
కొరటాల శివ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా ఈనెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీ బిజీగా గడుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకులు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ […]
ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఈ ఇద్దరు అన్నదమ్ములను గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అంతేకాదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన వాళ్ళు కూడా కాస్త గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అన్నారు. మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేస్తూ.. ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అయితే గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ అందుకున్న […]
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?
మ్యాన్ ఆఫ్ మాసేస్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారక్ నుంచి వస్తున్న తాజా మూవీ దేవర.. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సముద్రపు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడం.. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా […]