తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా అల్లు అర్జున్ ,సుకుమార్ బాగాద్వేగానికి గురై కళ్ళల్లో కన్నీళ్ల కూడా రావడం జరిగింది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అందులో అద్భుతమైన నటనతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈ విజయంతో ఒకసారి కొత్త చరిత్రను సృష్టించాడు. ఉత్తమ నటనకు జాతీయ అవార్డు తెచ్చిన మొదటి తెలుగు […]

హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వనిత విజయ్ కుమార్ కూతురు.. సక్సెస్ అయ్యేనా..?

సీనియర్ నటులు విజయ్ కుమార్ , మంజుల దంపతుల కుమార్తె నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మొదట ఈమె టెలివిజన్ యాక్టర్ అయిన ఆకాశ్ ను వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ […]

డైరెక్టర్ పూరీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుపొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ స్టైల్ , మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగుల వల్లే హీరోలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. పూరీ జగన్నాథ్ సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం […]

పాలిటిక్స్‌లోకి అన‌సూయ‌… ఆ పార్టీ నుంచి పోటీకి రెడీ…?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ ఇటీవలే ఒక ఎమోషనల్ వీడియో కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది.ఈమెకు సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యనే అనసూయ జాతకం పైన కూడా ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో జ్యోతిష్య శాస్త్ర అదృష్టవంతురాలు అంటూ అనసూయను పొగడ్తలతో ముంచేయడం జరిగింది వేణు స్వామి. ఇప్పుడు […]

పైట పక్కకు జరిపి వాటిని చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధాదాస్..!!

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో గ్లామర్ అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పలు రకాల వెబ్ సిరీస్లలో మాత్రమే నటిస్తోంది..సినిమాలలో అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు తన గ్లామర్ తో బోల్డ్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు గాలం వేస్తూ ఉంటుంది..హీరోయిన్గా మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత […]

రష్మీ ని ఒకేసారి అంత మాట అనేసిన నాగార్జున కోడలు..!!

ఈ మధ్యకాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలలో తెరకెక్కించి విడుదల చేస్తూ మంచి విజయాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా డబ్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం హాస్టల్ హుడుగూరు బేకాగిద్దరే.. ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టింది.. మొత్తం కొత్త వాళ్ళది తెరకెక్కించిన ఈ సినిమా […]

నటుడు భరత్ సినీ కెరియర్ ముగిసినట్టేనా.. కారణం అదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు మొదట చైల్డ్ యాక్టర్ గా మంచి క్రేజ్ ను అందుకొని ఆ తర్వాత నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు భరత్ కూడా ఒకరు.. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన భరత్ పెద్దయ్యాక పలు సినిమాలలో హీరోగా నటించిన సైడ్ క్యారెక్టర్లలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. చైల్డ్ యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను […]

పుష్ప -2 అదిరిపోయే అప్డేట్.. జాలి రెడ్డి పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 చిత్రాన్ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తూ ఉండగా అనసూయ, సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గతంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించి అల్లు […]

నటుడు రాజేంద్రప్రసాద్.. వి.కే. నరేష్ మధ్య గొడవలు రావడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలుకుబడితో కొంతమంది హీరోలకు వెళ్లిన సినిమాలు ఇతర హీరోలు తీసుకొని మరి సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. అలా ఒకప్పుడు బాలయ్య, చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున వంటి హీరోలు కూడా మాస్ క్లాస్ సినిమాలలో నటించారు.. అలాంటి సమయంలోనే నటుడు రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య గట్టి […]