జూ. ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

నేటితరం హీరోలలో మాస్ హీరో అనే పదం చెప్పగానే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న […]

ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]

స్కంద ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో రామ్ పోతినేని…!!

స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్కంద.. ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.అఖండ సినిమా తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ వస్తుందా అని ఎదురు […]

బికినీతో బోల్డ్ ఫోటో షూట్లతో అందాల హద్దులు చెరిపేస్తున్న తాప్సి..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సి పన్ను.. అయితే పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ సరైన క్రేజ్ రావడం లేదని బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.. ముఖ్యంగా బాలీవుడ్ పైన అప్పుడప్పుడు పలు రకాల కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ ను […]

లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ రోహిణి..!!

తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో […]

బ్లాక్ బికినీలో అందాలతో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

చూడగానే ఆకర్షించే అందం కలిగి ఉన్న హీరోయిన్లలో లక్ష్మీరాయ్ కూడా ఒకరు..వాస్తవానికి ఈమె అందానికి ఈమెలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కి కూడా ఏ భాషలోనైనా సరే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించాల్సింది..కానీ అన్నీ ఉన్న ఈ అమ్మడికి అదృష్టం మాత్రం లేదని చెప్పవచ్చు. తెలుగులో శ్రీకాంత్ సరసన ఎప్పుడు కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఈమె అందానికి సైతం ఫిదా అయ్యారు ప్రేక్షకులు.. కానీ ఈ సినిమా ఫలితం సరిగ్గా లేకపోవడంతో […]

కమెడియన్ రాజబాబు చేసిన తప్పు వల్లే కష్టాలను అనుభవించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ అలనాటి కమెడియన్ రాజబాబు వెండితెరపై ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. తనలోని కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాజబాబు. దాదాపుగా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబు నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అయితే తాజాగా రాజబాబు గురించి ప్రముఖ నటుడు కాకరాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]

50 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి సుకన్య రియాక్షన్ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో చిత్రాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించింది నటి సుకన్య.. ముఖ్యంగా ఈమె సీనియర్ నటి అయినప్పటికీ ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించి మంచి మార్కుల సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుకన్య తెలుగు ,తమిళ్ ,కన్నడ మలయాళం వంటి భాషలలో నటించింది. తెలుగులో పెద్దరికం ,అమ్మ […]

మెగా ఫ్యామిలీ పరిస్థితి ఇలా కావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా […]