తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?

దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా […]

రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల సినిమాల ట్రెండ్ బాగానే కొనసాగుతోంది.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన చిత్రాలను విడుదల చేస్తే పుట్టినరోజు పలు రకాల స్పెషల్ డేస్ లకు అనౌన్స్మెంట్ చేస్తూ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ వంటివి చాలానే ఉన్నాయి. పురాణాలు పీరియాడికల్ సినిమాల కోసం ఎంత ఎఫెక్ట్ నైనా […]

హై డోస్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ వీడియోని షేర్ చేసిన దిశా పటాని..!!

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించింది.తన బోల్డ్ స్కిన్ తో కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా సోషల్ మీడియా అభిమానులకు అదిరిపోయే రేంజిలో గ్లామర్ విందు చేస్తుందని చెప్పవచ్చు దిశాపటాని.. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దిశాపటాని […]

సెప్టెంబర్ పైన ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్.. సక్సెస్ వరించేనా..?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కోసం చాలామంది ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలే కాకుండా స్టార్ హీరోయిన్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క, శృతిహాసన్, నయనతార ,సమంత వంటి వారు పలు చిత్రాలలో నటించడం చేత వీరి అభిమానులు కూడా సెప్టెంబర్ మీదే ఆశ పెట్టుకున్నారు. మరి వీరి యొక్క సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తో […]

చిరంజీవి- బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలయ్యకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని చెప్పవచ్చు.అయితే చిరంజీవి రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. భోళా శంకర్ సినిమా ఈవెన్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నిన్నటి రోజున స్కంద […]

కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]

ఆమె దయతలిస్తేనే .. రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందా..?

అలనాటి హీరోయిన్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న రోజు ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా బుల్లితెర పైన కనిపిస్తూ ఉండేది ఈ మధ్యనే మంత్రి పదవి రావడంతో అన్నిటికీ గుడ్ బై చెప్పి కేవలం తన పదవితోనే ప్రజలకు సేవ చేయాలని చూస్తోంది. అయితే రోజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక హీరోయిన్ దయవల్లే ఈమె స్టార్ హీరోయిన్ […]

నరేష్ ఒక దుర్మార్గుడు.. రెచ్చిపోయి కామెంట్స్ చేసిన నటుడు శివాజీ రాజా..!!

టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరుపొందిన శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా అమృతం సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనరల్ సెక్రటరీగా వీకే నరేష్ పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా శివాజీ రాజా వికే .నరేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం […]

దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!

డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే […]