నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!

టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]

భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!

చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]

HBD: నాగార్జున స్టార్ అవ్వడానికి కారణం వారెనా..?

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే అందరికీ మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. ఈరోజు నాగార్జున 64వ బర్త్ డే సందర్భంగా నాగార్జున గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నాగార్జున దాదాపు 8 నెలల వయసు ఉన్నప్పుడే వెండితెర పైన కనిపించారు. తన తండ్రి నటించిన వెలుగునీడలు సినిమా తర్వాత సుడిగుండాలు సినిమాతో బాలనటుడుగా నటించారు. 1986లో విక్రమ్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది. త్రిమూర్తులు ,రావు […]

పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించారు.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. పుష్ప సినిమా విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు కావోస్తోంది.. పుష్ప చిత్రం విడుదలైన రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నార్త్లో మంచి కలెక్షన్లు సాధించి దాదాపుగా రూ.350 […]

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కు 5 మంది స్టార్ హీరోలతో డీల్..!!

తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని మరింత పాపులారిటీ అయ్యేలా చేశారు. ఆస్కార్ అవార్డు రావడమే కాకుండా ఏకంగా జాతీయస్థాయిలో కూడా ఆరు అవార్డులను అందుకోవడం జరిగింది రాజమౌళి. రాజమౌళి సినిమాలను తెరకెక్కించేటప్పుడు తనకు కావలసిన ఔట్ పుట్ వచ్చేవరకు సినిమా షూటింగ్ చేస్తూనే ఉంటారు. అది ఎన్ని రోజులైనా సరే సినిమా షూటింగ్ కంటే ఫ్రీ ప్రొడక్షన్ పైనే మరింత ఎక్కువ ఫోకస్ […]

సర్జరీకి ముందు అల్లు అర్జున్ ఎలా ఉండేవారో తెలుసా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రం అందంగా కనిపించడం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా సర్జరీకి ముందు ఫోటోలు సర్జరీ తర్వాత ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఫోటోలు ట్రోల్ కి కూడా గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించి ఒక […]

ప్రేమ వార్తలపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన అను ఇమ్మాన్యయేల్..!!

మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత.. చాలామంది నటీమణులు సైతం తమ పైన లైంగికంగా బాధపడ్డ విషయాలను సైతం ఒక్కొక్కరుగా వెలుగులోకి తీసుకువస్తున్నారు.. సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది ఇప్పటివరకు స్పందించడం జరిగింది.. టాలీవుడ్ , కోలీవుడ్ ,బాలీవుడ్ ఏ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలో వాళ్లు కూడా ఇలాంటి విషయం పైన స్పందించారు. తాజాగా ఈ విషయం పైన స్పందించిన హీరోయిన్ అను ఇమ్మాన్యయేల్ గతంలో వినిపించిన ప్రేమ […]

అవకాశాల కోసం తెగించేసిన నందిని రాయ్.. బ్రాలో అందాల అరాచకం..!!

నాని హోస్టుగా చేసిన బిగ్ బాస్ షో తెలుగు సీజన్ -2 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నందిని రాయ్.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈమె బిగ్బాస్ తో వచ్చిన క్రేజ్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత గ్లామర్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 2011లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందిని రాయ్.. తెలుగు మలయాళం తమిళ్ వంటి భాషలలో కూడా చిన్నచిన్న అవకాశాలలో […]

ఆయన మీద మోజులో ఆత్మహత్య ప్రయత్నం చేసిన హీరోయిన్ జయప్రద..!!

అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి స్టార్ హీరోలతో నటించింది.. తెలుగులో పుట్టిన ఈమె బాలీవుడ్లో తిరుగులేని నటిగా పేరు సంపాదించింది జయప్రదం మొదటి స్థానంలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది. జయప్రద బుల్లితెరపై షో లో జడ్జిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నది.. […]