చిరంజీవి పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..ఇక తన మామయ్య అల్లు రామలింగయ్య అంటే ఎంతో గౌరవము. తాజాగా చిరంజీవి పూజ గదికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో దేవతల ప్రతిమలు చిత్రపటాలతో పాటు అల్లు రామలింగయ్య ఫోటో ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి తండ్రి […]

తుఫాన్ లా వస్తున్న షారుక్ ఖాన్.. హాలీవుడ్ రేంజ్ లో జవాన్ ట్రైలర్..!!

బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో నటించారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జవాన్ సినిమా వచ్చే నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఇక ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న […]

ఖతర్నాక్ లుక్స్ లో పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత ఏడాది వరకు స్టార్ హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఫ్లాపులతో క్రేజ్ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు.. దీంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ మళ్ళీ అవకాశాలను సంపాదించుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాలలో […]

గుంటూరు కారం సినిమా నుంచి అందుకే తప్పుకున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే.. మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించబోతోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. త్రివిక్రమ్ ,పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవడంతో పూజా హెగ్డే తప్పుకుందనే వార్తలు కూడా వినిపించాయి.. బాలీవుడ్ లో కూడా పూజ […]

సైంధవ్ చిత్రంలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్ లో పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. సరికొత్త కథ అంశంతో కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే ఇతర భాషలలోని చిత్రాలను డబ్ చేసి మరి తెలుగులో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.. ఇటీవలే వెంకటేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ […]

రాజమౌళికి ఇష్టమైన ఆ ఇద్దరు లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

సినీ పరిశ్రమలో డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమాలలో తన ఇష్టమైన హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని తాజాగా బయటపెట్టడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తనకు ఇష్టమైన హీరోయిన్స్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. మరి రాజమౌళికి ఇష్టమైన హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూలో […]

రమ్యకృష్ణ కి ఆ హీరోయిన్ మధ్య విభేదాలు ఉన్నాయా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా సక్సెస్ అయిన వారు చాలా కష్టపడుతూ అభిమానుల కోసం పలు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సినిమాలలో హీరోలుగా నటిస్తున్న నటుల మధ్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి అలాగే హీరోయిన్ల మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ […]

ఆలియా భట్ ఆస్తి విలువ ఎన్ని కొట్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

RRR చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆలియా భట్.. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ ని కరుణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేశారు. 1999లో సంఘర్స్ అనే చిత్రంతో బాలనటిగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నేటితరం హీరోయిన్లలో అగ్ర హీరోయిన్గా పేరు […]

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్ రమ్యకృష్ణ..ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తన కెరీర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కూడా […]