నాభి అందాలతో కుర్రాలను రెచ్చగొడుతున్న.. షాలిని పాండే..!!

టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే.. తన కెరీర్ లోనే ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ ఇందులో తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అందరిని మెస్మరైజ్ చేసింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసింది షాలిని పాండే.. ఈ సినిమాతో వచ్చిన క్రేజీతో టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి, […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో..?

బిగ్ బాస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు సైతం పుట్టుకు రావడం జరిగింది.. అలా సీజన్-5 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచాడు మానస్.. గేమ్ పరంగా మానస్ , పింకి తో అడి అందరిని మెప్పించినప్పటికీ మరింత క్రేజ్ అందుకున్నారు. బుల్లితరపై సోషల్ మీడియాలో మానస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ లో నటిస్తుండగానే అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోలను సైతం చేస్తూ ఉండేవారు..ముఖ్యంగా విష్ణు ప్రియ తో కలిసి చేసిన జరి జరి పంచ కట్టే […]

హీరో విశాల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అభినయ..!!

హీరో విశాల్, నటి అభినయ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇద్దరు కూడా పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి..అయితే దీనిపైన నటి అభినయ ఇప్పటికే స్పందించడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. హీరో విశాల్ తో కలిసి ఇప్పుడు మార్క్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తున్నది అభినయ.. ఇందులో విశాల్ కి భార్య పాత్రలో నటించబోతోంది.. […]

పెళ్లిపై మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.. పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించిన రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కూడా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. […]

ప్రముఖ ఓటీటి ఛానల్లో జైలర్ మూవీ స్ట్రిమింగ్ డేట్ లాక్..!!

రజనీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన జైలర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా […]

OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!

ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా […]

అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!

విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య […]

మంచు ఫ్యామిలీలో విభేదాలు..రాఖీ కట్టని మంచు లక్ష్మి..!!

మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. కానీ మంచి కుటుంబ సభ్యులు మాత్రం అదంతా ఏమీ లేదని మేమంతా బాగానే ఉన్నామని తెలియజేస్తూ ఉంటారు.. అయినప్పటికీ ఈ రూమర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఈ ఫోటో చూసిన వారంతా అసలు మ్యాటర్ […]

ఓవర్ డోస్ తో హీటెక్కిస్తున్న దిశా పటాని..!!

బాలీవుడ్ అందాల బ్యూటీ దిశాపటాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేసింది.. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న దిశాపటాని నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా సికే బ్రాండ్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత మూడేళ్లుగా […]