సిని ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కఠినమైన పదమని చెప్పవచ్చు.. ఎవరు ఎప్పుడు ఏ విధంగా సక్సెస్ అవుతారనే విషయం ఎవరు చెప్పలేము.. అవకాశాలతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే సక్సెస్ అవ్వడం కష్టమని చెప్పవచ్చు.. టాలీవుడ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మధ్యకాలంలో అవకాశాలు రాలేని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది పాన్ ఇండియా రేంజ్ లో కథల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కరోనా […]
Author: Divya
విశాల్ మ్యాజిక్ ..మార్క్ ఆందోళన ట్రైలర్..!!
కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన విశాల్.. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తున్న మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో మరొక నటుడు డైరెక్టర్ ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలో […]
నటి షకీలా చేస్తున్న పనికి షాక్ లో ఫాన్స్..!!
నటి షకీలా పేరు వినగానే సిల్వర్ స్క్రీన్ పైన బోల్డ్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది.. అలా అలరించిన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమిళనాడులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె ఆ తర్వాత స్టార్డంతో మంచి పాపులారిటీ అందుకున్నది. అప్పట్లోనే స్టార్ హీరోలకు సైతం అందుకునే రెమ్యూనరేషన్ అందుకునేదట. కుటుంబ పోషణ కోసం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షకీలా 18 ఏళ్లకే నటిగా మెప్పించింది. మలయాళం, తెలుగు, తమిళ సినిమాలలో నటించిన షకీలా ఎన్నో బోల్డ్ […]
జైలర్ మూవి లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లో తెలుసా.. వైరల్ గా మారిన ట్విట్..!!
ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు సైతం థియేటర్లోకి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు..లేకపోతే టీవీలలో ఓటీటి లో వచ్చినప్పుడు ఎక్కువగా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు.. ఇటివలె రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించక రమ్యకృష్ణ ,తమన్నా ,మోహన్లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. దాదాపుగా రజనీకాంత్ సక్సెస్ కొట్టక చాలాకాలం అవుతోంది. రజనీకాంత్ జైలర్ […]
నాగార్జున అన్నపూర్ణ స్టూడియో విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ముఖ్యంగా నాగార్జున అంటేనే మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు..ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న నాగార్జున ఇప్పటికి కూడా మన్మధుడు లానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా నాగార్జున 64వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 1967లో సుడిగుండాలు సినిమా ద్వారా సినీ […]
JR. ఎన్టీఆర్ జాతకం ప్రకారం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారా..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి […]
Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!
Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]
సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?
సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]
రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్న నటుడు శ్రీకాంత్.. పోస్ట్ వైరల్..!!
ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న నదులలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.. ఇటీవలే వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మెప్పించిన శ్రీకాంత్ బెదురులంక-2012 చిత్రంలో కూడా దొంగ స్వామీజీగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ఈ రెండు సినిమాలు విజయం కావడంతో నటుడుగా మంచి పేరు సంపాదించారు శ్రీకాంత్ అయ్యంగార్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా […]