నటుడు విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు.. కారణం..!!

ప్రముఖ కోలీవుడ్ హీరోగా టాలీవుడ్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన ఆస్వాదిస్తున్నారు. తదుపరి వరుస చిత్రాలతో తన కెరియర్ ను బిజీగా కొనసాగించే పనిలో పడ్డారు. ఇకపోతే శ్రీలంక క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను 800 అనే పేరుతో చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నారు ఇకపోతే […]

ఆ పని చేయడం వల్ల హర్ట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడంతో పాటు వరుసగా తన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాని పోస్ట్ ఫోన్ చేయడంతో అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే తాజాగా మైసూరులో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహానికి సంబంధించి పలు రకాల ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఈ ఫోటోలను చూసిన ప్రబాస్ అభిమానులు చాలా అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ […]

దుమ్ము దులిపేస్తున్న స్కంద ట్రైలర్-2 హిట్ పక్క..!!

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి మార్కు మరొకసారి ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని చిత్ర బృందం నిన్నటి రోజున థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చాలా మాస్ […]

వారంతా నన్ను వాడుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

గతంలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పరోక్షంగా పూనమ్ కౌర్,పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా కొనసాగుతోంది. చేనేత […]

సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]

జాన్వీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తెలుగు హీరోకు ఓకే చెప్పి దెబ్బేసిందా…!

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే తిరుగులేని సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియాలో అడుగు పెట్ట‌బోతుంది. ఇక శ్రీదేవి తల్లి తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆమె కూతురుకు దేవర తెలుగులో తొలి సినిమా అవుతుండడంతో శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందులోను […]

నటుడు రామిరెడ్డి మరణించడానికి కారణం అదేనా..?

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అంటే ప్రతి ఒక్కరికి కచ్చితంగా రామిరెడ్డినే గుర్తుకు వచ్చేవారు. ఎన్నో చిత్రాలలో రామిరెడ్డి తన నటనతో అందరిని భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన రామిరెడ్డి ఆ పాత్రలో లీనమై మరి నటిస్తూ ఉండేవారు. తన పాత్రకు 100% కచ్చితంగా న్యాయం చేయగలిగే నటులలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 250 పైగా సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు రామిరెడ్డి. అయితే ఇలా ఎన్నో […]

పచ్చిమిర్చి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం నిత్యం ఆహారంగా తీసుకొనే అనేక రకాల వంటలలో కచ్చితంగా పచ్చిమిర్చి ఉండనే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి లేనిదే మనం ఎలాంటి వంటకం చేయలేము. పచ్చిమిర్చి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుంది.ఇంకా పచ్చిమిర్చిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఇందులో చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చిమిర్చిని అధిక మోతాదులో తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయట.. వీటి […]

హీరోయిన్ రేఖ ఇలా అవ్వడానికి కారణం అదేనా..?

ఆనందం, ఒకటో నెంబర్ కుర్రోడు తదితర సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేఖ..ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సక్సెస్ లో అందుకున్న రేఖ క్రమంగా సైడ్ హీరోయిన్గా పలు పాత్రలలో నటించింది. చివరికి తెలుగు సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన ఈమె చాలా రోజుల తర్వాత బుల్లితెర పైన కనిపించింది. గత ఏడాది సుమ క్యాష్ షోలో కనిపించిన రేఖ […]