బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథులు వీరే..!

తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఎలాగైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకోసం ప్రజలలో ఆసక్తి పెంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా సరే ఆసక్తి పెంచడానికి నేడు జరగబోయే సండే ఎపిసోడ్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ […]

రష్మికతో రణబీర్.. వైలెంట్ గా ఫస్ట్ నైట్ ప్లాన్..!!

టాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కించారు . ఇటీవలే టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.ఆ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోవడంతో యానిమల్ సినిమా ఈసారి కచ్చితంగా బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తుందని అభిమానుల సైతం నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది […]

ఓటీటీ లోకి వచ్చేస్తున్న విశాల్ బ్లాక్ బాస్టర్ మూవీ మార్క్ ఆంటోనీ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడం జరిగింది. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్, సెల్వ రాఘవన్ ,మీరా కృష్ణన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడం జరిగింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ […]

ఎన్టీఆర్ వార్ టిడిపి.. ఎన్టీఆర్ ఫాన్స్ ఘాట్ రిప్లే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు..దీంతో తరచూ ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైన సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు […]

బుల్లితెర ప్రభాకర్ సీక్రెట్ ఎఫైర్ పై క్లారిటీ..!!

తెలుగు బుల్లితెర పైన నటుడు ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తెలుగు బుల్లితెరపై మెగాస్టార్ అని పిలుపు కూడా పిలిపించుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాకర్ ఎక్కువగా ఈటీవీ సీరియల్స్ లోనే నటిస్తూ ఉన్నారు. అందుకే ఈయన పేరు ఈటీవీ ప్రభాకర్ గా మారిపోయింది. ఇక తన జీవితంలో తనకి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ ఒక టీవీ కార్యక్రమంలో ఆయన రివీల్ […]

బాలయ్య కు పోటీగా దిగబోతున్న ఎన్టీఆర్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు కూడా ఆయనకి మంచి పేరును ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి . అయితే ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ […]

మొబైల్ ఫోన్స్ పేలడానికి కారణం ఈ తప్పే..!!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది.. మనం ఎక్కడికి వెళ్లినా మన వ్యక్తిగత డేటాని తెలియజేయాలన్న కచ్చితంగా మన స్మార్ట్ మొబైల్స్ లో పలు రకాల ఫోటోలతో పాటు పేపర్లను కూడా సేవ్ చేసుకొని ఉంటున్నాము.అందుకే మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా ఉపయోగకరమైనదిగా మారిపోయింది. అయితే ఇలాంటి మొబైల్స్ తో మనం చేసే చిన్న తప్పుల వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]

వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్.. !!

మెగా కుటుంబంలో వివాహమంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరి యొక్క నిశ్చితార్థ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ వేడుకలకు చిరంజీవి ఫ్యామిలీతో అటు అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పెళ్లి వేడుకలు […]

గుమ్మడి గింజలతో అదిరిపోయే లాభాలు..!!

ప్రతి ఒక్క పండులో కాయలలో ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది.. అయితే గుమ్మడికాయ గింజలలోనే కాకుండా కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గింజలలో అద్భుతమైన పోషక ఆహార ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ విత్తనాలను పిలుస్తూ ఉంటారు. అలాగే పలు రకాల సలాడులో ఉపయోగించడమే కాకుండా ఇతరత్రా వాటిలలో కూడా జోడిస్తూ ఉంటారు. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల మానసిక స్థితి నిర్వహించడంతో చాలా రకాలుగా […]