టైటానిక్ హీరో హీరోయిన్ ధరించిన ఈ దుస్తులు ఎన్ని కోట్లు అమ్ముడుపోయాయో తెలుసా..?

జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటే.. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందమైన ప్రేమ కథ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అద్దుకున్నారు. ఇప్పటికి టాప్ కలెక్షన్స్ లో మొదటి స్థానంలో ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు.. టైటానిక్ లో జాక్ -రోజ్ ల విషాదంతా ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా డిసెంబర్ 19..1997లో […]

మెగా హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ ప్రస్తుతం అయోమయంలో ఉందని చెప్పవచ్చు.. రెండేళ్లుగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ రాలేదు.. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చిన అవకాశానన్న ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మహేష్ సినిమాలో ఇమే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి అయితే అందుకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు ఉన్నాయో కూడా ఎవరికీ […]

నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజ్ కుటుంబంలో తాజాగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.వయసుకు సంబంధించిన సమస్యలతో అనారోగ్య కారణంగా గత కొద్ది రోజులుగా బాధపడుతున్నటువంటి ఈయన కొన్ని గంటల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజుకు ఇది చాలా పెద్ద దెబ్బ అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు ఆయన సన్నిహితుల సైతం దిల్ రాజుకు ధైర్యాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా పంపిణీదారుడుగా […]

యాక్టర్ సుహాస్ కొత్త మూవీ టీజర్..!!

ఒకపక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూనే మరపక్క హీరోగా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు సుహాస్.. మొదట కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణం సినిమాతో కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఏకంగా తను నటించబోతున్న 6 సినిమాలను సైతం అనౌన్స్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ […]

దర్శకుడుగా మారుతున్న మరో జబర్దస్త్ కమెడియన్..!!

గతంలో జబర్దస్త్ కమెడియన్ గా పనిచేసిన వారంతా కూడా ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. కొంతమంది కమెడీయన్స్ సైతం డైరెక్టర్ గా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వేణు కూడా ఒకరు..బలగం సినిమాతో పాపులర్ డైరెక్టర్ గా పేరు పొందారు ఈ సినిమాకి ఏకంగా అవార్డులు సైతం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వేణు బాటలోనే మరొక కమెడియన్ కూడా మారబోతున్నారు. కామిక్ క్యారెక్టర్ తో తనదైన […]

కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ పూజా మూర్తి ఎమోషనల్ కామెంట్స్..!

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7 వసీజన్ ప్రసారం అవుతుండగా తాజాగా నిన్న రాత్రి బిగ్ బాస్ 2.0 ఈవెంట్ ను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈసారి ఏకంగా ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇకపోతే ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్టులు ఇస్తున్న నాగార్జున శుభశ్రీ , గౌతమ్ కృష్ణలకు షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ పేరుతో గౌతమ్ కృష్ణకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపించాడు. ఇకపోతే […]

ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా వేజ్,నాన్ వెజ్లలో ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొత్తిమీర జూష్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎలా తిన్నా సరే మేలు చేస్తుందట. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. కొత్తిమీరను […]

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో జతకట్టనున్న ప్రభాస్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి.. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఒక మంచి హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేసి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్.. మళ్లీ అదే రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా […]

లంగా వోణీల అచ్చ తెలుగు అమ్మాయిగా కిక్కిస్తున్న శ్రీలీల అందాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ జోడిగా మారిపోయింది. ఈమెతో రొమాన్స్ చేయడానికి చాలామంది హీరోలు సైతం సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే బాలయ్య కూతురు పాత్రలో భగవంత్ కేసరి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఏకాంగ 10 సినిమాలు ఉన్నట్లు […]