RRR సినిమాపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇతర భాష సినీ ప్రేక్షకులను సైతం మెప్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాలలో కూడా చాలా మంచి ఆదరణ పొందిన సినిమాగా పేరుపొందింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టడం కోసం రాజమౌళి చాలా కృషి చేశారని చెప్పవచ్చు. ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. […]

సీనియర్ ఎన్టీఆర్ ఆ దుస్తులు ధరించడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో నందమూరి తారకరామారావు కేవలం ఒక నటుడు గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, రాజకీయవేత్తగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే చెరగని ముద్రగ పేరు సంపాదించారు. సినిమా నటుడు గానే ఉంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోని ముఖ్యమంత్రిగా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయం దుస్తులలోని ఎక్కువగా కనిపించేవారు .అయితే అలా కాషాయ దుస్తులను కనిపించడానికి ఒక […]

విజయ్ దేవరకొండ కెరియర్ ఆ హీరోయిన్ మీద ఆధారపడిందా..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా […]

పెళ్లిపై ఘాటుగానే స్పందించిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఉండనే ఉంటుంది. చేసింది సినిమాలు తక్కువే అయినా పలు సందర్భాలలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ పెళ్లి జరిగిందని సోషల్ మీడియా సైట్లలో వార్తలు జోరుగా ప్రచారంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్వా చౌత్ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె పెళ్లి గురించి మాట్లాడేలా […]

రోజు రోజుకి దిగజారి పోతున్న రష్మిక.. దానికెనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈమె మొదట ఎంత పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా బికినీ ఫోటోలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను షాక్కు గురి చేస్తూ ఉంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మాల్దీవుల్లో బికినీ ఫోటోలను షేర్ చేయగా.. నిన్నటి రోజున ఒక మ్యాగజైన్ కవర్ కోసం వింతైన డ్రస్సులతో ప్రేక్షకులకు తన అందాల కనిపింది […]

మరొకసారి ఎమోషనల్ పోస్టు చేసిన నయనతార భర్త..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ పేరుపొందింది నయనతార. అయితే దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా విగ్నేష్ అనే డైరెక్టర్ని ప్రేమించి జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే అక్టోబర్ 9వ తేదీన వీరికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని విరు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.దీంతో వీరు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ఇలా సరోగసి పద్ధతిలో పిల్లలు కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందని […]

నిర్మాతగా రాబోతున్న నందమూరి వారసురాలు..!!

గత సంవత్సరం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బాలయ్యలో పలు మార్పులొచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ ఇమేజ్ లో కూడా పలుమార్పు తెచ్చిన చిత్రమని కూడా చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆఖండ. ఇక తర్వాత ఆహా తో ఓటిటి లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చి బాలయ్యలో మరొక కోణం ఉందని చూపించారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక బాలయ్య […]

టాలీవుడ్ లో మద్యం సేవించే హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

పూర్వపు రోజుల్లో మహిళలు ఎక్కువగా బయటకు రావాలి అంటే చాలా ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా మద్యం వంటివి తాగడం చాలా పెద్ద తప్పుగా భావించేవారు. కానీ మహిళలు కూడా బార్లు, పబ్బులు వంటి వాటితో పురుషులతో సమానంగా ఈ కాలంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని పబ్స్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఉన్నాయని చెప్పవచ్చు. అందుచేతనే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణులు కూడా పబ్బుల్లో చాలా ఎంజాయ్ చేస్తూ అభిమానులకు దొరికిన సందర్భాలు చాలానే […]

అందువల్లే తన కెరియర్ నాశనమైందంటున్న నటి జయవాణి..!

ఇటీవల కొందరు మీడియా ముఖంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యమదొంగ విక్రమార్కుడు ,గుంటూరు టాకీస్ తదితర చిత్రాలలో నటించిన నటి జయవాణి తనని ఒక దర్శకుడు మోసం చేశారంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కెరియర్లో ఎదురైన తనకు చేదు అనుభవాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది వాటి గురించి తెలుసుకుందాం. జయవాణి మాట్లాడుతూ.. తన కెరియర్ లో తనకి ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చాయని […]