టాలీవుడ్ లోకి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నేహా శర్మ. చిరుత సినిమాతో వీరిద్దరూ తెలలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుణ్ సందేస్ తో కుర్రాడు సినిమాతో నటించిన ఈమె ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు తన అడుగులు వేయగా అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని స్టార్ క్రేజ్ ను తెచ్చుకోలేకపోయింది. కానీ ఒక మోస్తారు అవకాశాలు మాత్రం బాగానే అందుకుంది నేహా […]
Author: Divya
Rajamouli: మహేష్ తర్వాత మల్టీ స్టారర్ ప్లాన్ చేయబోతున్న రాజమౌళి..!!
ప్రపంచం మెచ్చిన తొలి తెలుగు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి .. బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. అంతేకాదు ఆస్కార్ పొందడమే లక్ష్యంగా వివిధ దేశాలలో కూడా సినిమాను రిలీజ్ చేస్తూ ఆస్కార్ బరిలో దిగడానికి పోటీ పడుతున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో బిజీగా […]
ప్లాస్టిక్ సర్జరీ ల వల్ల ట్రోల్స్ కు గురవుతున్న హీరోయిన్స్..!!
నటీనటులు సైతం ఎంతోమంది అందంగా కనిపించడానికి పలు రకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది సర్జరీ చేయించుకుని అందంగా కనిపిస్తూ ఉంటే మరి కొంతమంది మేకప్పులతోనే అందంగా కనిపిస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇందులో కొంతమంది హీరోయిన్లవి సక్సెస్ అయ్యాయి మరి కొంతమంది సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం హీరోయిన్ దిశాపటాని తన అందంతో కుర్ర కాలాలను బాగా ఆకర్షిస్తుంది. […]
ట్రైలర్:సరికొత్త కథ అంశంతో వస్తున్న 18 పేజీస్..!!
హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తున్న 18 పేజీస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్ వైటీంగ్స్ బ్యానర్ పైనే బన్నీ వాసు విచిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా […]
చిరంజీవి అంజి చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అదేనా..?
చిరంజీవి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ గా మిగిలిన మరికొన్ని చిత్రాలు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అయితే చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో అత్యధిక గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా పలు రికార్డులను సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఇక […]
అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ నిజంగా అన్ స్టాపబుల్..!
అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలయ్య షో సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ నుంచి ఎట్టకేలకు ప్రోమోను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపీచంద్ ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. అంతే కాదు చాలా కాలం తర్వాత బాహుబలి […]
2022 లో వివాదాస్పందంగా విడుదలైన చిత్రాలు ఇవే..!!
గడచిన కొద్ది రోజుల తర్వాత ఈ ఏడాది ముగియనుంది. ఇక తర్వాత కొత్త ఏడాది 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది కొందరికి మంచి సంవత్సరంగా నిలిస్తే మరి కొంతమందికి బ్యాడ్ ఇయర్ గా నిలిచింది. 2022లో కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఎన్నో చిత్రాలు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద చేతికిల పడ్డాయి. అయితే కొన్ని సినిమాలు విడుదలకు ముందే పలు వివాదాలు చుట్టుముత్తాయి అలాంటి సినిమాల […]
హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..!!
తెలుగు, తమిళ సినీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెకు అక్కడ ఒక దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో ఈ ఏడాది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటించింది. ఇక పవన్ […]
స్నేహం కోసమే ఆ పని చేయనున్న చిరంజీవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వచ్చే ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే యేడానికి చిరంజీవికి సంబంధించి రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరొక సినిమా […]