అరుదైన గౌరవం పొందుతున్న ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ నటుడు గానే కాకుండా రాజకీయ వేత్తగా కూడా మంచి పేరు సంపాదించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యంలోనే అమెరికాలో న్యూ జెర్సీలో ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. అన్నగారి శత జయంతి వేడుకలు సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించేందుకు అక్కడ ప్రతిపాదనలపై సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ […]

మరతకమణి సీక్వెల్ కు సిద్ధమైన ఆది పినిశెట్టి..!!

కోలీవుడ్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. అయితే ఒక నటుడు గానే కాకుండా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆది పినిశెట్టి. గతంలో వైశాలి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఆరివళగన్ తో 13 ఏళ్ల తర్వాత కలిసి ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లు శబ్దం అనే టైటిల్ […]

పుష్ప -2 చిత్రం బృందం ఆ హీరోయిన్ పాత్ర పై క్లారిటీ ఇచ్చేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . ఈ చిత్రం మొదటి భాగం విడుదలై మంచి విజయం సాధించడంతో రెండో భాగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి భాగం లో ఉండే పాత్రలు సహా కొత్త పాత్రలు తెరపైకి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. […]

అలాంటి వార్తలకు చెక్ పెట్టిన రామ్ చరణ్ దంపతులు..!!

రామ్ చరణ్ ఉపాసన దంపతులు గడిచిన కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నారని విషయాన్ని చిరంజీవి తెలియజేయడం జరిగింది. దీంతో మెగా అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం సినీ ప్రేమికులు తెలియగానే కొంతమంది కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఆనందంలోని ఉబ్బితప్పిపోతున్న సమయంలో ఉపాసన సరోగసి ద్వారా బిడ్డని కనబడుతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానుల జోష్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. […]

వామ్మో.. అఖండ హీరోయిన్ ని ఇలా చూస్తే తట్టుకోగలరా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కంచే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్ర ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగ్రమ్మ అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. ఇక దీంతో అడపా దడపా సినిమాలు చేస్తున్న సమయంలోనే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమె చేసే గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆమ్మడు అందాల ఆరబోత గురించి […]

హీరో సాయికుమార్ వైఫ్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ లో నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ,హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు సాయికుమార్. సాయికుమార్ తండ్రి పీజే శర్మ గారి నటన మరియు డబ్బింగ్ వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సాయికుమార్ నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. సాయికుమార్ తండ్రి ఒక పెద్ద నటుడు అయినప్పటికీ కూడా కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలను చవిచూశాడు. సాయి కుమార్ ది ఉమ్మడి కుటుంబం కావడం చేత తన […]

మన స్టార్ హీరోలు ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు తమ వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు సినీ కెరియర్లో వివాహం అన్న పేరిట డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ఇప్పటికే వివాహం చేసుకోకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే వారిలో మరికొంతమంది వివాహం చేసుకొని పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఎంత కట్న కానుకలు తీసుకున్నారు […]

నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]

ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మానందం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగ్గ హాస్యనటుడు అని చెప్పవచ్చు. దాదాపుగా 1200 చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సైతం గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు సినిమాలు చేయడం మానేశారు. తనకు నచ్చిన సబ్జెక్టు ఉన్న చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు బ్రహ్మానందం. తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ హీరో డైరెక్టర్గా వ్యవహరించారు. గాయత్రి పటేల్ హీరోయిన్ […]