ఇండస్ట్రీలో బ్యాచులర్స్.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు టీవీ ఇండస్ట్రీలో కూడా చాలామంది వివాహం చేసుకోకుండా ఇంకా బ్యాచులర్స్ గానే ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ఈయన యాంకరింగ్ అంటే చాలామందికి ఇష్టం. ఫీమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాల పైనే […]
Author: Divya
జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే..?
అందం అభినయం రెండు ఆమె సొంతం.. శ్రీదేవి అందంతో పోటీ పడగలిగిన ఏకైక అందం జయప్రద సొంతమని చెప్పాలి. కొన్ని సంవత్సరాలపాటు తన అందం ,నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ , కృష్ణంరాజు, చిరంజీవి ఇలా అందరితో కూడా నటించి మెప్పించింది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరింది. అయితే కొన్ని కారణాలవల్ల బిజెపి […]
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దళపతి రెమ్యూనరేషన్..!!
కోలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు నటుడు విజయ్ దళపతి. రజనీకాంత్ తర్వాత విజయ్ ది పై చేయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రజనీకాంత్ ఒక్కో చిత్రానికి రూ.130 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉన్నది. అటు తర్వాత స్థానంలో విజయ్ దళపతి రూ.110 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లెక్కలు మారుతున్నట్టుగా వార్తలు […]
నటి ప్రగతి హీరోయిన్గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా ఉంటున్నారని చెప్పవచ్చు.అలాంటి వారిలో నటి ప్రగతి కూడా ఒకరు .క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో చిత్రాలలో హీరోలకు తల్లిగా, అత్త పాత్రలలో చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ప్రగతి. ముఖ్యంగా ఈమె చేసేటువంటి వీడియోలు, డాన్సులు, […]
సమంత లైఫ్ లో ఊహించని ట్విస్టులు ఇవే..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవలే మాయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఇటీవల సమంత అనారోగ్య సమస్య కారణంగా సినిమా షూటింగులు కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సమంత ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇంతలోనే సోషల్ మీడియాలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిరూపించే కొన్ని ఫోటోలను షేర్ […]
శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవేనట..!!
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ లీల మాట్లాడుతూ […]
ఆ విషయంలో ప్రభాస్ సతమతమవుతున్నారా..?
టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందుతున్నారు. కేవలం బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ప్రభాస్ కెరీయర్నే మార్చేశాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు లభించడంతో ప్రభాస్ తన తదుపరి చిత్రాలు పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ప్రభాస్ కు భారీ ప్లాప్ ను ఇచ్చాయి. దీంతో ప్రభాస్ కెరియర్ […]
2022 లో అమ్మగా ప్రమోషన్ పొందిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
ఎలాంటి వారి జీవితంలోనైనా సరే అమ్మగా ప్రమోషన్ పొందడం అంటే అదొక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వీరు ఎంతో మంది అమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాంటివారు ఇప్పటివరకు చాలామందె ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎంతమంది అమ్మగా ప్రమోషన్ పొందారో ఒకసారి తెలుసుకుందాం. 1). కాజల్ అగర్వాల్: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకొని […]
టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!
కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]