సద్దాం ,హైపర్ ఆది మధ్య గొడవలపై క్లారిటీ.. ఇదే..!!

తెలుగు బుల్లితెరపై హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక మరొక కమెడియన్ సద్దాం కూడా పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటల్లేవని గతంలో హైపర్ ఆది చేసిన జబర్దస్త్ స్కిట్లు ట్రెండింగ్ లో ఉండేసరికి కామెడీ స్టార్లు స్కిట్లు చేస్తున్న సద్దాం కూడా వీరి పైన పంచులు వేశారని వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఇక వీరి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది […]

కరాటే కళ్యాణి:ఆ సినిమా వల్లే ఒక వేశ్యగా చూస్తున్నారు..!!

టాలీవుడ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కరాటే కళ్యాణి కూడ ఒకరు. ఈమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అంతగా ఈమెకి గుర్తింపురాలేదు. దాదాపు కరాటే కళ్యాణి 25 సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం 2 సినిమాలలో గుర్తుపట్టేలా చేసుకుంది. కృష్ణ, మిరపకాయ్, వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుందన్ని చెప్ప వచ్చు. కృష్ణ మూవీలో తన మేనరిజం చూపించి. ఆ సినిమాలో బాబీ… అంటూ..ఇక మిరపకాయ సినిమాలో అబ్బా… పిండేసారు […]

టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ కు.. యాక్సిడెంట్..!!

తాజాగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరికి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా టీం ఇండియా క్రికెటర్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిఅవ్వడంతో స్వల్ప గాయాలతో సేఫ్ గా క్రికెటర్ రిషబ్ బయటపడ్డాడు అని వైద్యులు నిర్ధారించారు. అయితే వీపు , తల, కాలి భాగంలో భారీగా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. పైగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు సూచించారు. ఇకపోతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ పై క్రికెట్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. […]

తెలిసి తెలిసి కెరీర్ని నాశనం చేసుకుంటున్న మిల్కీ బ్యూటీ..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన, కుర్ర హీరోల సరసన నటించింది. ఇక ఇటీవలే గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తమన్నా క్రేజ్ భారిగా తగ్గిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో […]

టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న […]

చిరంజీవి రూట్ లోనే నాగార్జున కూడ..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక కామెడీ హీరోని సెట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్నకుమార్ మొదటిసారిగా  డైరెక్టర్ గా నాగార్జున హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్నారు. అయితే అందులో మరొక హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక […]

ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితి మరింత విషమించిందని మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఎలాంటి కఠినమైన సమస్యలనైనా సరే తను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమంత ప్రకటించిన సినిమాలను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను […]

చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మంచు లక్ష్మి..!!

సాధారణంగా సినిమాలలోని పాటలు ప్రేక్షకులకు నచ్చాయంటే చాలు వాటిని ప్రతిసారి వినడమే కాకుండా పలు సందర్భాలలో డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలో నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే […]

ఇయర్ ఎండింగ్లో దీపికా పదుకొనే కు షాక్ తగిలిందా..!!

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి అందులో బేషరాం పాట విడుదల అవ్వగానే పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం ఒక్క బికినీతోనే దేశాన్ని కుదిపోయొచ్చని పాటను చూసి చెప్పవచ్చు. ఇక ఎంతోమంది రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. మరి కొంతమంది దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఫోటోలను కూడా దగ్ధం చేశారు. మరొకవైపు దీపిక […]