ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన.. రవితేజ..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రవితేజ కూడా ఒకరు. గడిచిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ఇటీవలే ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే వారం రోజులు కావస్తున్న భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. […]

అఖిల్ ఏజెంట్ నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గత ఏడాది మోస్ట్ అవేడేట్ చిత్రంగా పేర్కొంది కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా మేకింగ్ దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం రోజున ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తామని చెప్పడంతో ఏజెంట్ రిలీజ్ అయిన మరింత క్లారిటీ వస్తుందని అఖిల్ అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు టీం కేవలం మేకింగ్ వీడియో ని […]

చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకుంది. మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా రాజ్ తరుణ్ నటించారు. ఆ తరువాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ఓవర్ నైట్ కి పాపులర్ […]

బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ […]

అందాలతో మతి పోగొడుతున్న ఆషు రెడ్డి.. వీడియో వైరల్..!!

సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఆషు రెడ్డి. దీంతో బిగ్ బాస్ ద్వారా కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక గ్లామర్ షో చూపించడం విషయంలో హీరోయిన్లకు దీటుగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా రెండు మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నందుకుగాను ఈ అమ్మడు హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా సినిమాలు […]

క్షమించడం అలవాటెలే అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్..?

గడిచిన కొన్ని నెలలుగా ఎక్కువగా కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ కూతురు శ్రీజ విడిపోతున్నారు అనే వార్త చాలా వైరల్ గా మారుతూనే ఉంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు ఏవేవో పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె గురించి పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.కానీ శ్రీజాతో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ […]

బాలయ్య- చిరంజీవి సినిమాలలో హైలెట్స్ ఇవే..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు గట్టి పోటీగా నిలవనున్నాయి. కేవలం ఒక్కరోజు తేడాతోనే ఈ సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఏ నిర్మాణ సంస్థ చేయని సాహసాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఈ రెండు సినిమాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే […]

శ్రీవల్లి పై మళ్లీ కౌంటర్ వేసినా రిషబ్ శెట్టి..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక పైన ఎక్కువగా పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందిన రష్మిక ఆ తర్వాత పెద్దగా తన పేరును నిలబెట్టుకోలేక పోతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కాంతారా నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ నటుడు కూడా పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించారు. కనడ ఇండస్ట్రీకి […]

బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా మంచు విష్ణు.. ట్రోలింగ్ తప్పదా..?

టాలీవుడ్ లో మంచు విష్ణు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నటుడుగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున హోస్టుగా గుడ్ బై చెప్పబోతున్నారని అందుచేతనే బిగ్ బాస్ కు సరికొత్త హోస్టుగా […]