టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే సమంత పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలలో నటిస్తూనే తానే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటోంది. నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే బిజీ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలని సమంత […]
Author: Divya
సలార్ సినిమా నుంచి కొత్త ఏడాది అప్డేట్..!!
కే జి ఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నది. హీరోయిన్ గా ఇందులో శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి ఇప్పటివరకు అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కావాల్సి ఉండేది కానీ సినిమా షూటింగ్ ఇప్పటికి చివరి దశలో ఉన్నందువలన ఆలస్యం […]
నరేష్ పై రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు..!!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో ,నటుడు వీకే నరేష్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మరొక నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్దిరోజుల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా లిప్ కిస్ తో ఒక వీడియోని షేర్ చేస్తూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా నేటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ […]
ఆస్కార్ బరిలో టాప్ -10 లో ఎన్టీఆర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకున్నారు.ఆస్కార్ సందడి అప్పుడే మొదలైంది అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్ ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్లు ఎవరు ఉంటారనే విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారుతోంది. ఎవరికి అవార్డులు సాధ్యమనే విషయంపై ఊహాగానాలు ఇప్పటికి పలుకదుర్గ వినిపిస్తూనే ఉన్నాయి. […]
చీరకట్టులో అనసూయ అందాన్ని చూసి తట్టుకోగలరా..?
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అనసూయ గ్లామర్ షో చూపించడం విషయంలో ఏమాత్రం హీరోయిన్లకు తీసిపోదని చెప్పవచ్చు. మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన అనసూయ.. జబర్దస్త్ లో యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ పాపులారిటీతోనే పుష్ప చిత్రంలో అనసూయ సునీల్ భార్యగా […]
హీరోయిన్ సర్జరీ వికటించిందా అంటూ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..!!
చాలామంది హీరోయిన్లు అందంగా కనపడాలంటే కచ్చితంగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. కొందరు మేకప్ వేసుకున్న అంత అందంగా ఏమీ కనిపించరు. దీంతో వీరు వెంటనే ఫేస్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అలా సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా అందంగా కనిపిస్తారా అంటే చెప్పలేమని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి అందాన్ని కోల్పోవచ్చు. ఫేస్ సర్జరీ అంత మంచిది కాదు అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం అందంగా కనిపించడానికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియక […]
నెగటివ్ కామెంట్స్ పై.. యాక్షన్ ఇచ్చిన శ్రీజ..?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన సరే ఎక్కువగా తన భర్త గురించి ఈమె గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నానంటూ చేసిన పోస్ట్ వల్ల శ్రీజ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు రకాలుగా వార్తలు వినిపించాయి. గత సంవత్సరం తనకిష్టమైన వ్యక్తి గురించి తెలుసుకున్నానంటూ […]
ఈ హీరోల వల్ల అభిమానులు ఆనందంగా లేరా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు అభిమానులు ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు. సినిమాల రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావాలన్న బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాలన్న కేవలం స్టార్ హీరోల అభిమానుల వల్లే సాధ్యమవుతుంది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం నుంచి అభిమానుల టెస్ట్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కొంతమంది స్టార్ హీరోల చేస్తున్న పనికి అభిమానులు చాలా ఫీలవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. […]
జబర్దస్త్ లో వచ్చిన రెమ్యూనరేషన్ ఇదే వినోద్..!!
జబర్దస్త్ షో వల్ల ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు సెటిల్ అయినవారిలో బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ వినోద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ రేమ్యునరేషన్ కు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. పంచ ప్రసాద్ కు ఇప్పటికే డయాలసిస్ […]