బిర్యానీ ఆకుల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!

మనం ఏదైనా ఫంక్షన్స్ పార్టీకి వెళ్లిన కచ్చితంగా బిరియాని వంటివి చేస్తూ ఉంటారు. అయితే అందులోకి బిర్యాని ఆకులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అలాగే ఇళ్లల్లో పలావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలలో కూడా ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల టెస్ట్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం రుచి వాసన కూడా బాగా వేస్తుందని చెప్పవచ్చు. అయితే […]

అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణేష్ బాబు.. క్లారిటీ ఇదేనా..?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భిన్నవిభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న సంపూర్ణేష్ బాబు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్నారు కూడా .. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా కలవరపడ్డారు.. దీంతో […]

లియో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేక్.. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. అంతేకాదు వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారం రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించిందని అందరూ ప్రకటించారు. అంతేకాదు లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై […]

నడుము మడతలతో కుర్రాళ్లను మడత పెట్టేస్తున్న మాళవిక మోహన్..!!

టాలీవుడ్లో మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమా తర్వాత ఈ అమ్ముడు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తోంది.స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం అటు కోలీవుడ్ ఎటు టాలీవుడ్ లో ఎక్కువగా దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అందుకు కారణం పాన్ ఇండియా ప్రాజెక్టులలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా డీలక్స్ అనే […]

50 రోజులకు జవాన్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ సినిమా అయినా నెల రోజులు ఆడాలంటే చాలా గగనమని చెప్పవచ్చు. మహా అయితే 15 రోజులు లేకపోతే 20 రోజులకే సినిమాల హవా తగ్గిపోతుంది. దాదాపుగా వంద రోజులు పూర్తి చేసుకోవాలి అంటే చాలా రేర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా అర్థశతదినోత్సవం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన జవాన్ సినిమాకి డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. […]

నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇంకా గొడవలు చల్లారలేదా..!!

ఒకే కుటుంబం నుంచి హీరోలు గా ఎంట్రీ ఇస్తే.. ఇతర కుటుంబ హీరోలతో అభిమానులు ఎక్కువగా గొడవపడిన సందర్భాలు ఉంటాయి.. కానీ వాళ్లలో వాళ్లు గొడవపడే సందర్భం చాలా తక్కువగానే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఇలాంటి గొడవలే తలెత్తేవి.. ముఖ్యంగా అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో ఒక గొడవ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మెగా హీరోలో అంత మాత్రం మేమంతా ఒక్కటే […]

చంద్రబాబుపై మరొక ట్విట్ చేసిన వర్మ..!!

తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఒకరు.. తరచూ ఏదో ఒక విషయం పైన పలు రకాలుగా ట్విట్ చేస్తూ పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలోనే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా తలదురుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వర్మ.. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ఇట్లు చేస్తూ […]

భగవంత్ కేసరి.. సినిమా కాజల్ కి ప్లసా.. మైనసా..?

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండంగానే తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కచ్లు ను వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి కాస్త బరువు తగ్గి మొదలుపెట్టిన అవకాశాలు హీరోయిన్గా రాలేదు.. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు […]

వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య వివాహ పత్రిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంలో హీరోలు సైతం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గత కొద్దిరోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ […]