ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ మూవీ ఓటిటి డేట్ లాక్..!!

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిన్న చిత్రం మ్యాడ్.. ఏన్నో పెద్ద సినిమాలు విడుదలై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి సమయంలోనే చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది మ్యాడ్ చిత్రం. తమిళ డబ్బింగ్ సినిమా ఇరగకుమ్మాయి అనే చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ఇందులోని నటీనటులు […]

హైపర్ ఆది పైన షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పావలా శ్యామల..!!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు.. తాజాగా ఇప్పుడు నటి పావలా శ్యామల హైపర్ ఆది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ షోలో తనని చనిపోయిన వాళ్ళ ఫోటో పక్కన పెట్టి తాను కూడా చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి స్కిట్లు చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది అని తెలిపింది. పావలా శ్యామల ఎన్నో చిత్రాలలో వెండితెర పైన సహజ […]

టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

హీరో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించడం జరిగింది. స్టువర్టపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో కీలకమైన పాత్రలో […]

గ్రాండ్ గా హీరో అర్జున్ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!!

కోలీవుడ్, టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో అర్జున్ సర్జా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారు.. తమిళంలోనే కాకుండా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. ఈ మధ్యనే లియో సినిమాలో కూడా నటించడం జరిగింది అర్జున్. అర్జున కు ఇద్దరు కుమార్తెలు అందులో ఐశ్వర్య సర్జ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ప్రముఖ కమెడియన్ […]

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి..!!

తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు..BRS, కాంగ్రెస్ పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఒకపక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరుతూ ఉండగా ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీ ఆయన బిఆర్ఎస్ లోకి చేరుతూ ఉన్నారు పలువురు నేతలు సినీ సెలబ్రిటీలు. తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం బిఆర్ఎస్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది BRS.. గత […]

స్విమ్మింగ్ పూల్ లో సురేఖ వాణి అందాల విందు..!!

ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సురేఖ వాణి ఇప్పుడు మాత్రం చాలా స్టైలిష్ గా మారిపోయి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంది. సురేఖ వాణి ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన ఇంటర్నెట్లో సెకండ్లలో వైరల్ గా మారుతోంది. సురేఖ వాణి రెండు పదుల వయసు ఉన్న కూతురు ఉన్నప్పటికీ ఇంకా పాతి కెళ్ళ అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిస్తోంది సురేఖ వాణి. సురేఖ […]

ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?

హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా […]

చైతూ కథతో శర్వా కొత్త మూవీ.. సక్సెస్ అవుతారా..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోకి కథ అనుకొని.. ఆ తర్వాత మరో హీరోతో ఆ సినిమా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాగచైతన్య చేయాల్సిన కథతో ఇప్పుడు శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నాడని మొన్నా మధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీ విష్ణు తో ఈ సినిమా […]

Biggboss7: ఈవారం కూడా భరించక తప్పదా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ – గౌతమ్, శోభా – భోలే – ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడిగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ గొడవలో ఎవరికి వారు తగ్గకుండా మరీ పోటీ పడుతున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా.. వారిలో భోలే షావలి, శివాజీ, అమర్ దీప్ […]