బీరకాయ తినడం వల్ల బరువు తగ్గుతారా…!!

ముఖ్యంగా చెప్పాలి అంటే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు.. బరువు తగ్గాలనుకునేవారు పలు రకాల డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు బీరకాయ ను ట్రై చేస్తే కచ్చితంగా ఫలితం లభిస్తుందట ఇందులో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉంటుంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో ఫైబర్ ,విటమిన్ సి, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వాస్తవానికి ఇందులో వాటర్ కంటెంట్ […]

కట్నం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ్..!!

ఆరు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం చాలా అంగరంగ వైభవంగా అతి తక్కువ బంధువుల సమక్షంలోని జరిగింది. ఈ జంటను ఆశీర్వదిస్తూ పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కట్నం విషయంలో వరుణ్ తేజ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు ఎలాంటి కట్న కానుకలు వద్దని అదే సమయంలో పెళ్లి ఖర్చులు కూడా తమ కుటుంబమే […]

మా ఊరి పొలిమేర-2 చిత్రానికి ఊహించని టాక్..!!

గతంలో కంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన కాన్సెప్ట్లతో సినిమాలను తీస్తున్నారు. అలా ఈమధ్య వచ్చిన విభిన్నమైన బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర ఈ సినిమా కరోనా సమయంలో ఓటిటిలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ రోజున మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సత్యం రాజేష్ ప్రధాన […]

సిట్టింగ్ పోజులో పైట ప‌క్క‌కు జ‌రిపి చూపిస్తోన్న స‌మంత‌… క‌వ్వింపు కేకేగా…!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం ఆమె అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటీవల వెకేషన్ ట్రిప్పులు అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలో షేర్ చేస్తూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలోనే సెటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత – […]

నటి జీవిత రాజశేఖర్ పై ఫిలిం బోర్డుకు ఫిర్యాదు.. కారణమదే..?

సీనియర్ నటి జీవిత రాజశేఖర్ పైన ప్రముఖ నిర్మాత నటి కుమార్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీకి సైతం ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.. ఈమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్సి సభ్యత్వం నుంచి తొలగించాలంటూ కూడా ఫిర్యాదులో చేసినట్లుగా సమాచారం. వ్యూహం చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రిజెక్ట్ చేశారని విషయం తెలిసిందే.. దీంతో సెన్సార్ ఆర్ సికి ఈ సినిమాని రిఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో సెన్సార్ ఆర్ సి సభ్యులుగా […]

లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తన ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ మెగా కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి వివాహం చేసుకొని మెగా కోడలిగా మారిపోయింది. ఇటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి దాదాపుగా 120 మంది హాజరైనట్టుగా తెలుస్తోంది. నిన్నటి రోజున వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]

మద్యానికి బానిసై.. కెరియర్ని నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో హీరోయిన్స్ గా నటించిన వారు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మరింత పాపులారిటీ అందుకున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న తరువాత కొన్ని కారణాల చేత ఫెడౌట్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రచన కూడా ఒకరు. బెంగాలి సినిమాలలో హీరోయిన్గా […]

న్యూ లుక్ లో పూరి జగన్నాథ్.. చార్మి రియాక్షన్ ఇదే..!!

లైగర్ సినిమా తో పూరి జగన్నాథ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయారు.. లైగర్ సినిమా సమయంలో విజయ్ చార్మిలు చేసిన అతి వల్ల ఆ సినిమా చాలా ట్రోల్ కి గురైంది. లైగర్ ఈవెంట్లో వరంగల్ శీను స్పీచ్ లో ఆస్కార్ వరకు వెళ్లాయని ఈ అతి మాటల వల్లే చాలా ట్రెండీగా మారారు పూరి జగన్నాథ్.. లైగర్ సినిమా విడుదలకు ముందు వరంగల్ శ్రీనుకు పూరి జగన్నాథ్ ఛార్మికీ మంచి రిలేషన్ ఉండేది.. కానీ లైగర్ […]

బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైస్ లో చాలా రకాలు ఉంటాయి.. అలాంటి వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒకటి.ఇవి చూడడానికి కాస్త లావుగా ఉన్నప్పటికీ తినడానికి రుచిగా అనిపిస్తాయి.. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఖనిజాలు విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. బ్రౌన్ […]