టాలీవుడ్ లో అడపాదప సినిమాలలో నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ అమ్మడు మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వరుసగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రాలను ఈ వయసులో […]
Author: Divya
కేజిఎఫ్ యాక్టర్ కి నోటీసులు.. అసలు విషయం ఏమిటంటే..?
కే జి ఎఫ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇందులో మాళవిక అవినాష్ కూడా నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా బిజెపి నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకుంది.. ఈమెకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాళవిక అవినాష్ ఎంతో మందిని బెదిరింపు మెసేజ్లు కాల్స్ పంపించిందని ట్రామ్ ఆరోపించడం జరిగింది. మాళవిక అవినాష్ ఈ విషయం పైన వివరిస్తూ ప్రజలు చాలా […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సాయి పల్లవి ఫ్రెండ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది క్రేజ్ కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.అలాంటి వారినే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. మరి కొంతమంది నేమ్ రాకపోతే కనుమరుగవుతూ ఉంటారు.. అలా నేమ్, ఫెమ్ తో పాపులారిటీ వచ్చిన వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు.. ఈమె సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. గతంలో కూడా […]
స్టార్ హీరో సినిమాలో విలన్ గా సునీల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు.. మళ్లీ పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన సునీల్ కు మర్యాద రామన్న సినిమాతో మంచి హోప్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్న సునీల్ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించడం జరిగింది. అయితే […]
శ్రీకాంత్ అడ్డాల-అనసూయ మధ్య విభేదాలా..హాట్ కామెంట్స్ చేసిన అనసూయ..!!
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ వెంటనే మహేష్ వెంకటేష్ తో కలసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని తెరకెక్కించి మరింత పాపులారిటీ అందుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాతో ఈయన ఇమేజ్నంత డామేజ్ చేసుకున్నారు. ఇటీవల పేద కాపు-1 సినిమాని విడుదల చేసి ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. ట్రైలర్ పర్వాలేదు అనుకున్నప్పటికీ మొదటి షో […]
సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]
గోపీచంద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు. గోపీచంద్ ఎంచుకునే కథలు బాగానే ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. తాజాగా డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. చివరిగా గోపీచంద్ కూడా రామబాణం సినిమాలో నటించగా ఈ సినిమా ఫ్లాప్ గా […]
రజనీకాంత్ ని ఢీకొట్టే పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరో..!!
జైలర్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే జైలర్ సినిమా తర్వాత వరస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా తర్వాత 171వ సినిమా షూటింగ్లో కూడా బిజీ కాబోతున్నారు. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్ విలన్ గా నటించబోతున్నారని సమాచారం. అసలు వివరాల్లోకి […]
ఒంపు సొంపులతో అందాలు ఆరబోస్తూ శృతిమించిన శోభిత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేయడంలో రెచ్చిపోతూ ఉంటుంది. గూడచారి సినిమా ద్వారా మరింత పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటుంది. గత కొద్దిరోజులుగా శోభిత నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రూమర్స్ ఈమె పైన వినిపించాయి. బాలీవుడ్లో […]