హీరోయిన్ ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అప్పట్లో వరస సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఎవరి అతగాడు చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో, హరే రామ్, శంభో శివశంభో, గోలీమార్, యమదొంగ వంటి చిత్రాలలో నటించింది. తర్వాత బాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ఒకవైపు వెండితెరపై , మరొకవైపు బుల్లితెర పైన కూడా బాగానే రాణిస్తోంది. ఈ […]
Author: Divya
Sr. ఎన్టీఆర్ -కృష్ణకు ఉన్న స్నేహబంధం గురించి చెప్పడానికి ఇది చాలదా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈనెల 31వ తేదీ అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు సినిమా అని రీ రిలీజ్ చేయబోతున్నారు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు […]
బ్లాక్ కలర్ బికినీలో మతులు పోగొడుతున్న తాప్సి..!!
తెలుగులో పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు. తెలుగులో వరుస పరాజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ఇక బాలీవుడ్ లో సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పలు ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు పర్సనల్ లైఫ్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా తరచూ హాలిడే […]
ఆది పురుష్.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు బిజినెస్ తెలిస్తే షాకే..!!
ప్రభాస్ నటించిన ఆది పురుష్.. చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ విడుదల చేసి అమాంతం మంచి హైప్ ని ఏర్పరచుకుంది. ప్రభాస్ రాముడు లుక్ లో కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. తదితరులు సైతం నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ […]
శాకుంతలం: ఫ్లాప్ సినిమాకే అన్ని అవార్డులా..?
ఈ ఏడాది డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ రోలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని చెవి చూసింది.శాకుంతలం పాత్రల సమంత దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. […]
అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!
నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]
బాలయ్య ఇంట్లో కాల్పులపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్..!!
తెలుగు సినీ పరిశ్రమలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంతోమంది నటీనటులు మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇలాంటి మిస్టరీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటని చెప్పవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఇంట్లో సురేష్ బాబు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా కాల్పులు […]
మద్యం తాగలేదని ఆ హీరో ఆ హీరో నన్ను తిట్టాడు.. టాలీవుడ్ విలన్..!!
టాలీవుడ్ లో ఎంతోమంది విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఎవరికి ఉన్న ఇమేజ్ వాళ్లకు ఉంటుందనీ చెప్పవచ్చు.. అందులో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విజయ రంగరాజు. ఈయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ ఈయన పుట్టింది పూణేలో అక్కడే పెరిరీ ..చదువు మాత్రం రాయలసీమలో గుంతకల్ అనే మండలంలో చదువును పూర్తి చేశాడట.విజయ రంగరాజుకు సినిమాలంటే మక్కువ ఎక్కువ ఉండటంతో పలు భాషలలో నటించాడు. తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ సినిమాతోనే పలు సినిమా […]
హై గ్లామర్ డోస్ తో సెగలు పుట్టిస్తున్న తేజస్వి మదివాడ..!!
సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోజులతో కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది హీరోయిన్ తేజస్వి మదివాడ.. తెలుగు అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించి హాట్ డోస్ తో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం ఈ ముద్దుగుమ్మకు కలిసి రాలేదని చెప్పవచ్చు. తేజస్వి […]