ఆ విషయంలో అనసూయను భర్త అంత ఇబ్బందిపెడుతాడా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అనసూయ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి బిజీగా ఉన్నందు చేత జబర్దస్త్ కు కూడా దూరమైంది అనసూయ. ఇటీవల కాలంలో పలు చిత్రాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతోపాటు తనపై వస్తున్న […]

లావణ్య త్రిపాఠి గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్లో హీరోయిన్గా ఒక మోస్తారు సినిమాలలో నటించిన లావణ్య త్రిపాఠి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ లావణ్య త్రిపాఠి కొణిదల వారి ఇంటి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని విరీ నిశ్చితార్థం కూడా ఈనెల తొమ్మిదవ తేదీన […]

సినిమాలకు బ్రేక్ చెప్పనున్న మహేష్ బాబు.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా అప్డేట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రీవిల్ చేస్తూ ఒక స్ట్రైక్ వీడియోని విడుదల చేయడంతో ఈ […]

యాంకర్ సుమ నెల సంపాదన ఎంతో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈమె సుపరిచితమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు అవుతున్న సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. తనదైన టైమింగ్ పంచులతో కామెడీ టైమింగ్ తో ఇప్పటికి బుల్లితెరపై మకుటం లేని మహారాణిల కొనసాగుతోంది. టాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లలో సైతం సుమ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. యాంకర్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల […]

కారులో అందాల ఆరబోత చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మొదట కంచే సినీమాతో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించింది. అయినా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు చేసింది తక్కువే అయినా గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని చిత్రాలలో […]

ట్రైలర్: అందరినీ కంటతడి పెట్టిస్తున్న విమానం ట్రైలర్..!!

నటుడు సముద్రఖని, అనసూయ, మీరాజాస్మిన్ , మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ ,ధనరాజ్ తదితరులు సైతం నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం తెరకెక్కించారు. మీరాజాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విమానం సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఇప్పటికి అనసూయకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కూడా చేయడం జరిగింది. ఇక […]

అనసూయని టాలీవుడ్ దూరం పెట్టిందా..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కార్యక్రమం ఎంత పాపులారిటీని పొందిందో అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించింది అనసూయ..అలాగే ఈ షో ద్వారా యాంకర్లు కూడా అంతకంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఈమె కింద స్థాయి నుండి అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు యాంకర్ నుంచి హీరోయిన్ స్టేజ్ కి వెళ్ళింది. ఈమె ఒకప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసేది.. కానీ బుల్లితెరపై అవకాశము వచ్చిన […]

పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం రీ రిలీజ్.. ఎప్పుడంటే..?

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాలు హవా బాగా కొనసాగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తదితర హీరోలు సైతం మరొకసారి పాత సినిమాలతో ప్రేక్షకులందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నారు.ఇక కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో ఊహించని విధంగా రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ఇక నిన్నటి రోజున సూపర్ స్టార్ కృష్ణ […]

బికినీతో రెచ్చిపోయిన హీరో భార్య.. చూస్తే షాక్..!!

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో నటించి సరైన సక్సెస్ లేకపోవడంతో పలు చిత్రాలలో కూడా నటించిన పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ భార్య నటి వితికా ప్రతి ఒక్కరికి సుపరిచితమే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను […]