కృతి శెట్టి అంటే మోజు పడుతున్న స్టార్ హీరో..?

కృతి శెట్టి గడిచిన ఏడాది క్రితం వరకు ఈమె పేరు బాగా పాపులర్ అయింది.. మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె తీసిన సినిమాలన్నీ మొదట్లో బాగానే సక్సెస్ లను సాధించాయి.ఆ తరువాత కొన్ని సినిమాలు ఫ్లాపులను మిగిల్చాయి. ఇప్పుడు అలాంటి హిట్ల కోసం ఎదురుచూస్తోంది ఈ అమ్మడు. అయితే ఇప్పుడు కృతి శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా […]

బికినీ అందాలతో మతులు పోగొట్టేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ..!!

టాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ మొదట రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నేహా శర్మ ఆ తర్వాత అడపా సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా తన కెరీర్ కొనసాగించింది. టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ నేహా శర్మ తన గ్లామర్ తో […]

తెలుగు హీరోలు తమిళ హీరోకు మధ్య మళ్లీ అదే సమస్య..!!

టాలీవుడ్లో ఎప్పుడూ కూడా  స్టార్ హీరోల మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.. ఇప్పుడు తాజాగా బాలయ్య- రవితేజ నటించిన సినిమాల మధ్య ఒక వార్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గత సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడడం జరిగింది. అలాగే తమిళ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమా కూడా పోటీ పడడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. […]

రెడ్ బికినీలో అందాలు మొత్తం చూపిస్తున్న రకుల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన ప్రియుడు జాకీ బగ్నాని నిర్మించే చిత్రాలకు హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా బాలీవుడ్ లో ఏడాదికి ఆరేడు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కచ్చితంగా వారంలో రెండుసార్లు అయిన బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ […]

ఆది పురుష్ చిత్రం పై సునీల్ లహ్రి ఏమన్నారంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగబోతోంది. ముఖ్యంగా త్రీడి విజువల్స్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా అంగరంగ వైభవంగా పనులు […]

కిక్కెక్కించే బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న తాప్సి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరోయిన్ తాప్సి కూడా ఒకరు.. టాలీవుడ్ లో మొదట పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం తన సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో దాదాపుగా ఏడాదికి రెండు మూడు చిత్రాలను విడుదల చేస్తూ ఉంటుంది తాప్సి.. నటిగా అక్కడ మరింత పాపులారిటీ […]

కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నది మరొకవైపు తమిళంలో డైరెక్టర్ సెల్వరాజ్ తెరకేకిస్తున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్నటి రోజున చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులతో పాటు కమలహాసన్ కూడా ముఖ్యఅతిథిగా రావడం […]

నాగార్జునతో టబు కున్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన చైతు..!!

టాలీవుడ్ లో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తున్న రూమర్సులో అక్కినేని నాగార్జున -టబు మధ్య ఉన్న ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పట్లో మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఫోటోలలో నాగార్జున భార్య అమలా కూడా ఉండడం అందరిని […]

పెళ్లి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయ్యిందా..!!

డైరెక్టర్ జయంత్ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమించుకుందాం రా.. బావగారు బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయననుంచి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. ఆయన కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్ అదే స్థాయిలో ఫ్లాపులను కూడా చవి చూశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది. దశాబ్ద కాలం […]