మహేష్ బాబు వెళ్ళిన ఫంక్షన్ కి అఖిల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి రోజున రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలు చూడడానికి చాలా సరదాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగ మహేష్ బాబు ఈ ఫోటోలలో మరింత హైలెట్గా నిలుస్తున్నారు. మహేష్ బాబు కుమార్తె సితార తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో నమ్రతా సైతం […]

రూ.200కోట్లు రాబట్టిన హీరోయిన్.. అయినా కూడా అవకాశాలు నీల్..!!

తెలుగులో మొదటి సారి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఆదాశర్మ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాలలో నటించింది.తను నటించిన మొదటి చిత్రంలోని గ్లామర్ తో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది గత కొన్ని సంవత్సరాలుగా ఆదాశర్మ అడప దడపా సినిమాలలో నటిస్తోంది. పలు రకాల ఐటెం సాంగ్లలో కూడా అలరిస్తూనే ఉన్నది.కానీ ఇప్పటివరకు ఈమె స్టార్ డం మాత్రం అందుకోలేక పోతోంది. […]

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సుపరిచితమే.. తమిళంలో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా ఇప్పటివరకు 50 సినిమాలలో హీరోయిన్గా నటించినది.. మిగతా హీరోయిన్లతో పోలిస్తే అందం విషయంలో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ నటనపరంగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది ఐశ్వర్య రాజేష్. తెలుగులో ఈమె కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో నటించింది. ఈ చిత్రాలతో పరవాలేదు […]

బాలకృష్ణ అందుకున్న తొలి నంది అవార్డు సినిమా ఏంటో తెలుసా..?

బాలయ్య సినీ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలయ్య యంగ్ హీరోల చిత్రాలకు కూడా పోటీగా తన సినిమాలను విడుదల చేసి సక్సెస్ అవుతున్నారు. బాలకృష్ణ సినీ కెరియర్ లో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. అప్పట్లో బాలయ్య సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహ, నరసింహనాయుడు తదితర వంటి ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలలో నటించారు. రీసెంట్ గా కూడా వీరసింహారెడ్డి […]

వైభవంగా స్టార్ హీరోయిన్ కుమారుడు వివాహం..!!

అలనాటి సీనియర్ హీరోయిన్లలో నటి సుమలత సౌత్ టు నార్త్ లో ఎన్నో భాషలలో నటించి దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.. తెలుగు, తమిళ్, మలయాళం వంటి సినిమాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సుమలత.. చిరంజీవి ,రజనీకాంత్ ,బాలయ్య తదితర హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కర్ణాటక లోక్సభ ఎంపీగా రాజకీయ రంగంలో తనహవ కొనసాగిస్తోందని చెప్పవచ్చు.. సుమలత స్వర్గీయ అంబరీష్ అభిషేక్ అనే కుమారుడు […]

రోజు రోజుకి దిగజారిపోతున్న అనసూయ.. బికినీలో రచ్చరచ్చే..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా మొదటిసారి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన అనసూయ క్షణం […]

ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి గ్లోబల్ హీరోయిన్..!!

గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ జోస్ లోనే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవర సినిమాతో పాటే జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ […]

టీల్లు -2 లో ముద్దులతో రెచ్చిపోతున్న అనుపమ.. రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన సిద్దు జొన్నలగడ్డ మొదట గుంటూరు టాకీస్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి డిజే టిల్లు చిత్రంతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించారు సిద్దు.. ఈ చిత్రంలోని డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు ఈ సినిమాతో మంచి క్రేజీ సంపాదించారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఈ సినిమా సీక్వెల్ పైన ఫోకస్ […]

తప్పు చేసి ఉంటే క్షమించండి.. వైరల్ గా మారిన రష్మీ పోస్ట్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్ద ఎత్తున తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట సీరియల్ నటుడు అంబటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షక ఆదరణ లభించకపోవడంతో […]