తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు. నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర […]
Author: Divya
ఈగ -2 చిత్రం నుంచి అప్డేట్.. ఏమిటంటే..?
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఈగ.. ఈ సినిమా చివరిలో సీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎప్పటినుంచో రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు.. మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. అయితే ఈగ సినిమా సమయంలో రాజమౌళి క్రేజ్ వేరే లెవల్లో ఉండేది.. కానీ ఇప్పుడు ఈగ-2 తీస్తే అది హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈగ-2 […]
మళ్లీ ఎన్టీఆర్ -బాలయ్య మధ్య గొడవలు మొదలయ్యాయా..?
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నిన్నటి రోజున కావడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా బాలయ్యను విష్ చేయడం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కళ్యాణ్ రామ్ కూడా విష్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ.. మధ్య జూనియర్ ఎన్టీఆర్ ,బాలయ్య కి మాత్రం అసలు విషెస్ చెప్పలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ పైన కాస్త కోపంగా […]
బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఏకైక రికార్డ్ ఇదే..!
తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ.. ముఖ్యంగా బాలయ్య తొడగొట్టే విధానంతో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకోవడం జరిగింది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తండ్రికి తగ్గ కుమారుడు గా పేరు సంపాదించారు. ఒకవైపు అగ్ర కథానాయకుడుగా కొనసాగుతూనే మరొకవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు […]
దానికోసం బాలయ్య కుమారుడు సర్జరీ చేయించుకున్నారా..?
నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నేళ్లుగా బాలయ్య కుమారుడు సినిమాలపై ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ ను చూసి అభిమానులు బరువు తగ్గకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చిన […]
బ్లాక్ డ్రెస్సులో స్కిన్ షో తో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్..!!
బాలీవుడ్ ప్రేక్షకులకు మొదట బుల్లితెర ద్వారా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రంలో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియాలో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన అందాల ఆరబోతతో గ్లామర్ […]
వైరల్ గా మారుతున్న ఉపాసన జాతకం..!!
మెగా కోడలు ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయమైనా సరే షేర్ చేసిన క్షణాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసన గర్భవతి కావడంతో ఏ క్షణమైన శుభవార్త చెబుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మిస్తుందని కొంతమంది అభిమానులు కోరుకుంటుండగా మరి కొంతమంది కూతురుకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని […]
వరుణ్ తేజ్- లావణ్య కు తొడిగిన రింగ్ ధర తెలిస్తే షాక్..!!
మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూనే ఉండేవి.. అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి మాత్రం ఎప్పుడు ఖండిస్తూ వస్తూ ఉండేది. కానీ ఈ నెలలో ఎక్కువగా వీరినిచ్చితార్థం గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉండడంతో మరొకసారి వీరిద్దరి ప్రేమ గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా […]
ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి..!!
ఈ ఏడాది వెండితెర బుల్లితెర సెలబ్రెటీలు సైతం వరుసగా వివాహాలు చేసుకుంటూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు.. ఈ రోజున ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. గత కొద్ది రోజుల క్రితం నటుడు శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జైపూర్ లో జరిగింది.వీరి రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిన్నటి రోజున మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ హీరోయిన్ […]