చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ బాలయ్య బాబు రెండేళ్ల గా వరుస ప్లాట్లతో సతమతమవుతున్న బాలయ్య..అఖండ, గానే వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఏజ్ తో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా […]
Author: Divya
వారు పెట్టిన టార్చర్ వల్లే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న.. కృతి సనన్..!!
టాలీవుడ్ లో మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్.. ఈ సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఏ సినిమాలో కూడా నటించకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా మోడల్గా పేరు సంపాదించడంతో బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నది. ఈ అమ్మడు చేసిన సినిమాలు మొదట్లో […]
సుశాంత్ ఆత్మహత్యపై సంచలన పోస్ట్ చేసిన కంగానా రనౌత్..!!
టాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పైన ఇప్పటికీ పలు రకాల విషయాలు చర్చలు జరుగుతూనే ఉంటాయి. తనది సూసైడ్ కాదని ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద వ్యక్తులు చేసిన పని వల్ల సుశాంత్ మరణించాడు అంటూ పలువురు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వారిలో బాలీవుడ్ హీరోయిన్ […]
హాఫ్ శారీలో అందాలతో మతులు పోగొడుతున్న లక్ష్మీరాయ్..!!
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ ఆమ్మడి హీరోయిన్ గా కంటే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తూనే సెకండ్ హీరోయిన్గా కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. సోషల్ మీడియాలో నిరంతరం ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ . లక్ష్మీరాయ్ ఎప్పటికప్పుడు తన అంద చందాలతో కుర్రకారులకు మంటలు పుట్టించేలా కనిపిస్తూ […]
పూనకాలు తెప్పించే విధంగా మహేష్- ఎన్టీఆర్ మల్కిస్టారర్ మూవీ..!!
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎంతోమంది నటీనటులతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు […]
హీరోయిన్స్ కంటె అందంగా నటి ఊర్వశి కూతురు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. ఈమె తెరపై కనిపిస్తే చాలు అమాయకంగా చూపులతోనే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంటుంది ఊర్వశి. తల్లిగా పిన్నిగా ఎన్నో పాత్రలో నటించిన ఈమె.. చక్రం సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించింది.ఆ తర్వాత సమంత ఓ బేబీ చిత్రంతోపాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు , గోపీచంద్ నటించిన జిల్ చిత్రంలో కూడా […]
పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి క్రేజీ లీక్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఒకటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా సాగకపోయినా ఈ గ్యాప్ లో ఆయన ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం.. ఇంతటి బిజీగా ఉండడం ఇదేమో కొత్త ఏమీ కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో వరుసగా […]
పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]
సూపర్ హిట్ చిత్రాలను వదిలేసుకున్న స్టార్ హీరోయిన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు..కొంతమంది సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెడౌట్ అవుతున్నారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది హీరోయిన్స్ కొన్ని సినిమాల్లో అనుకున్న తర్వాత మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మొదట హీరోయిన్గా అనీషా హంసరోజ్ అనే అమ్మాయిని తీసుకోవాలని సెలెక్ట్ చేయగా ఆమె లుక్ లో సెట్ కాకపోవడంతో కాజల్ […]